Zen Admire Sense- 4జి VoLTE, ఫింగర్ ప్రింట్ స్కానర్ తో జెన్ స్మార్ట్ ఫోన్( ధర రూ.5,999)

జెన్ కంపెనీ మార్కెట్ లోకి 4జి VoLTE తో పని చేసే Zen Admire Sense స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర రూ.5,999.  అన్ని రిటైల్ స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు. 

Zen Admire Sense - Zen Admire Sense- 4జి VoLTE, ఫింగర్ ప్రింట్ స్కానర్ తో జెన్ స్మార్ట్ ఫోన్( ధర రూ.5,999)

 

Zen Admire Sense స్మార్ట్ ఫోన్ 5 అంగుళాల FWVGA  డిస్ ప్లే, 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్  ప్రాసెసర్, 1 జిబి ర్యామ్, 8 జిబి ఇంటర్నల్ మెమరీ, 2300 mAh సామర్ద్యం గల బ్యాటరీ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. 

5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.  4జి VoLTE, డ్యూయల్ సిమ్, వై ఫై, యు ఎస్ బి టైప్ సి, జిపిఎస్, బ్లూ టూత్ కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది.  

Zen Admire Sense క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 5 అంగుళాల FWVGA  డిస్ ప్లే
» 850 X 480 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో ఆపరేటింగ్ సిస్టం
» 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్  ప్రాసెసర్
» 1 జిబి ర్యామ్
» 8 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 8 జిబి ఇంటర్నల్ మెమరీ
» 2300 mAh బ్యాటరీ
» 4జి VoLTE, డ్యూయల్ సిమ్, వై ఫై, యు ఎస్ బి టైప్ సి, జిపిఎస్, బ్లూ టూత్ 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: