మీ మొబైల్ నెంబర్ కి ఆధార్ ని లింక్ చెయ్యలేదా? ఇప్పుడు ఆధార్ లింక్ గడువు పెంపు

OFFERS:

గత ఏడాది కేంద్ర ప్రభుత్వం మొబైల్ నెంబర్ కి ఆధార్ తప్పని సరిగా జత చేయాలని మార్చి 31, 2018 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆధార్ అనుసంధాన గడువును పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. దీనిపై తదుపరి  తీర్పు వెల్లడించేంతవరకు గడువును పెంచుతున్నట్లు తెలిపింది. అప్పటి వరకు బ్యాంకు ఖాతాలకు, మొబైల్‌ నంబర్లకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి కాదని తెలిపింది.

 OTP ప్రాసెస్ ద్వారా మొబైల్ నెంబర్ కి ఆధార్  ని ఎలా లింక్ చెయ్యడం ఎలా?

How to link aadhaar to mobile number vai OTP - మీ మొబైల్ నెంబర్ కి ఆధార్ ని లింక్ చెయ్యలేదా? ఇప్పుడు ఆధార్ లింక్ గడువు పెంపు

ఇప్పటివరకు మొబైల్ నెట్వర్క్ సెంటర్ ని సంప్రదించి ఆధార్ ని జత చేసుకోవలసి వచ్చేది, కాని ఇప్పుడు ఇంటి వద్ద నుండే మొబైల్ OTP వెరిఫికేషన్ పద్ధతి ద్వారా  ఆధార్ ని జత చేసుకోవచ్చు. దీనికి IVR నెంబర్ కి కాల్ చేసి OTP పాస్ వర్డ్ వెరిఫికేషన్ తో ఆధార్ ని లింక్  చేయవచ్చు. IVR ప్రాసెస్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ మరియు మిగతా రీజినల్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది.

ముందుగా IVR టోల్ ఫ్రీ నెంబర్ 14546 కి కాల్ చెయ్యండి 

⇒ తరువాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి, మొబైల్ నెంబర్ కి ఆధార్ ని లింక్ చెయ్యడానికి సమ్మతి
తెలియచెయ్యండి

⇒ ఇప్పుడు 12 అంకెల ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి, మీ పేరు, పుట్టిన తేది, చిరునామా లింక్
కావడానికి సమ్మతి తెలియచెయ్యండి

⇒ తరువాత మీరు SMS ద్వారా రిసీవ్ చేసుకున్న OTP ని ఎంటర్ చెయ్యండి

⇒ ఇప్పుడు  వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి అవటానికి  48 గంటలు సమయం పడుతున్నట్లు
మెసేజ్ రిసీవ్ 
చేసుకుంటారు 

You May Also Like:

కామెంట్స్:

Follow