మార్కెట్ లోకి Xolo Era 1X Pro స్మార్ట్ ఫోన్(ధర రూ.5,888)

Xolo కొత్తగా మార్కెట్ లోకి Xolo Era 1X Pro అనే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క ధర రూ. 5,888. స్నాప్ డీల్ ఆన్ లైన్ స్టోర్ లో కొనుగోలు చేయవచ్చు. బ్లాక్, గోల్డ్ కలర్స్ లో  లభిస్తుంది.

Xolo Era 1X Pro - మార్కెట్ లోకి Xolo Era 1X Pro స్మార్ట్ ఫోన్(ధర రూ.5,888)

Xolo Era 1X Pro స్మార్ట్ ఫోన్ 5 అంగుళాల HD IPS డిస్ ప్లే, 1.5 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ మార్ష్ మాలొ 6.0 ఆపరేటింగ్ సిస్టం తో పని చేస్తుంది.

ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ 4జి VoLTE, వై ఫై, మైక్రో యు ఎస్ బి, బ్లూ టూత్ ని  కనెక్టివిటీ ఫీచర్స్ సపోర్ట్ చేస్తుంది. 2500 mAh సామర్ద్యం గల బ్యాటరీని అందించారు.

Xolo Era 1X Pro క్విక్ స్పెసిఫికేషన్స్ :

» 5 అంగుళాల HD IPS డిస్ ప్లే
» 720 X 1280 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ మార్ష్ మాలొ 6.0 ఆపరేటింగ్ సిస్టం 
» 1.5 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
» 2 జిబి ర్యామ్
» 8 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 16 జిబి ఇంటర్నల్ మెమరీ, 32 జిబి వరకు మైక్రో ఎస్ డి కార్డు ద్వారా విస్తరించుకొనే అవకాశం
» 2500 mAH బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, మైక్రో యు ఎస్ బి, బ్లూ టూత్

 

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: