Redmi 6, Redmi 6A, Mi Powerbank 2i, Mi TV ధరలను పెంచిన Xiaomi

చైనీస్ హ్యాండ్ సెట్స్ తయారీ కంపెనీ  Xiaomi తన Redmi 6, Redmi 6A, Mi Powerbank 2i, Mi TV (32 అంగుళాల, 49అంగుళాల) డివైస్ యొక్క ధరలను ఈ రోజు(నవంబర్ 11) నుండి పెంచింది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి డాలర్ తో పోల్చితే రూపాయి విలువ గణనీయమైన తరుగుదల(~ 15% వరకు) కారణంగా ధరలను పెంచినట్లు తెలిపింది. మీ కోసం పెరుగుదల వివరాలు ఇక్కడ ఇస్తున్నాం…

redmi 6a - Redmi 6, Redmi 6A, Mi Powerbank 2i, Mi TV ధరలను పెంచిన Xiaomi

Redmi 6A (2GB + 16GB) – రూ. 6599 (రూ.600 పెరుగుదల)
Redmi 6A (2GB + 32GB) – రూ. 7499 (రూ.500 పెరుగుదల)
Redmi 6 (3GB + 32GB) – రూ. 8499 (రూ.500 పెరుగుదల)
Mi LED TV 4C Pro 32 అంగుళాల – రూ. 15999 (రూ.1000 పెరుగుదల)
Mi LED TV 4A Pro 49 అంగుళాల – రూ. 31999 (రూ.2000 పెరుగుదల)
Mi Power Bank 2i(10000mAh) – రూ. 899 (రూ.100 పెరుగుదల)

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

మమ్మల్ని అనుసరించండి