మార్కెట్ లోకి 5.7 అంగుళాల డిస్ప్లేతో Xiaomi Redmi 5 స్మార్ట్ ఫోన్: ప్రారంభ ధర రూ.7,999

Xiaomi కంపెనీ ఇండియన్ మార్కెట్ లోకి  Redmi 5 స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ ఫోన్ మూడు మోడల్స్ లో లభిస్తుంది. 2జిబి ర్యామ్ తో 16జిబి ఇంటర్నల్ మెమరీ గల మోడల్ యొక్క ధర రూ.7,999; 3జిబి ర్యామ్ తో 32జిబి ఇంటర్నల్ మెమరీ గల మోడల్ యొక్క ధర రూ.8,999 మరియు 4జిబి ర్యామ్ తో 64జిబి ఇంటర్నల్ మెమరీ గల మోడల్ యొక్క ధర రూ.10,999. ఈ స్మార్ట్ ఫోన్ ని mi.com వెబ్ సైట్ మరియు అమెజాన్ ఆన్ లైన్ స్టోర్ లో మార్చి 20 నుండి కొనుగోలు చేయవచ్చు. 

Redmi 5 - మార్కెట్ లోకి 5.7 అంగుళాల డిస్ప్లేతో  Xiaomi Redmi 5 స్మార్ట్ ఫోన్: ప్రారంభ ధర రూ.7,999

Redmi 5 స్మార్ట్ ఫోన్ 5.7 అంగుళాల హెచ్.డి 2.5D కర్వ్డ డిస్ ప్లే, 1.8 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్, 2జిబి/3జిబి/4జిబి ర్యామ్, 16 జిబి/32 జిబి/64 జిబి ఇంటర్నల్ మెమరీ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్ బేస్డ్ MIUI8 ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. 12 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా కలిగి ఉంది.  

ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 4.2 కనెక్టివిటీ ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 3300 mAh సామర్ద్యం గల బాటరీని ఉపయోగించారు. అంతేకాక ఫోన్ వెనుక వైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ కలిగి ఉంది. Redmi 4 యొక్క మందం 7.7 mm మరియు బరువు 157 గ్రామ్స్.

విడుదల సందర్భంగా ఆఫర్స్:
రూ.2200 కాష్ బ్యాక్ ఆఫర్, 100 జిబి రిలయన్స్ జియో 4జి డేటా 
SBI డెబిట్, క్రెడిట్ కార్డ్స్ పై 5%  కాష్ బ్యాక్

amazona - మార్కెట్ లోకి 5.7 అంగుళాల డిస్ప్లేతో  Xiaomi Redmi 5 స్మార్ట్ ఫోన్: ప్రారంభ ధర రూ.7,999

Redmi 5 క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 5.7 అంగుళాల హెచ్.డి 2.5D కర్వ్డ డిస్ ప్లే
» 1440 X 720 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్ బేస్డ్ MIUI8 ఆపరేటింగ్ సిస్టం
» 1.8 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్
» 2జిబి/3జిబి/4జిబి ర్యామ్
» 16 జిబి/32 జిబి/64 జిబి

» 12 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 3300 mAH బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 4.2

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

One thought on “మార్కెట్ లోకి 5.7 అంగుళాల డిస్ప్లేతో Xiaomi Redmi 5 స్మార్ట్ ఫోన్: ప్రారంభ ధర రూ.7,999

కామెంట్స్:

మమ్మల్ని అనుసరించండి