ఇండియన్ మార్కెట్ లోకి Xiaomi Mi A2 స్మార్ట్ ఫోన్: ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ వివరాలు

Xiaomi కంపెనీ ఇండియన్ మార్కెట్ లోకి  Xiaomi Mi A2 ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. 4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ మెమరీ గల ఈ ఫోన్ యొక్క ధర రూ.16,999. ఆగష్టు 9 నుండి mi.com వెబ్ సైట్ మరియు అమెజాన్ ఆన్ లైన్ స్టోర్స్ లో ప్రీ ఆర్డర్ చేయవచ్చు, అలాగే  ఆగష్టు 16 న మొదటి ఫ్లాష్ సేల్  జరగనుంది. 

mi A2 - ఇండియన్ మార్కెట్ లోకి  Xiaomi Mi A2 స్మార్ట్ ఫోన్: ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ వివరాలు

Xiaomi Mi A2 స్మార్ట్ ఫోన్ 5.99 అంగుళాల ఫుల్ హెచ్.డి 2.5D కర్వ్డ డిస్ ప్లే, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ మెమరీ కలిగి ఉంది. 

ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. 20 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగా పిక్సెల్ ఫ్రంట్  కెమెరాలను ఇచ్చారు.  

4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 5 LE కనెక్టివిటీ ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 3300 mAh సామర్ద్యం గల బాటరీని ఉపయోగించారు. అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్ కలిగి ఉంది. 

విడుదల సందర్భంగా ఆఫర్స్:

రూ.2200 కాష్ బ్యాక్ ఆఫర్, 4.5 టిబి రిలయన్స్ జియో 4జి డేటా 
amazona - ఇండియన్ మార్కెట్ లోకి  Xiaomi Mi A2 స్మార్ట్ ఫోన్: ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ వివరాలు

Xiaomi Mi A2 క్విక్ స్పెసిఫికేషన్స్ :

» 5.99 అంగుళాల ఫుల్ హెచ్.డి 2.5D కర్వ్డ డిస్ ప్లే
» 2160 X 1080 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం
» ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్
» 4జిబి ర్యామ్
» 64 జిబి

» 20 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 12 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 3010 mAH బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 5 LE

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

కామెంట్స్:

మమ్మల్ని అనుసరించండి