ఈ రోజు(మార్చి 13) మధ్యాహ్నం 12 గంటలకు Xiaomi Mi 4A స్మార్ట్ టివిల సేల్ (ధర రూ.13,999; రూ.22,999)

గత వారం విడుదలయిన Xiaomi Mi TV 4A సిరీస్ స్మార్ట్ టివిలు, ఈ రోజు మద్యాహ్నం 12 గం.ల నుండి ఫ్లిప్ కార్ట్ మరియు mi.com ఆన్ లైన్ స్టోర్స్ లో మొదటి సేల్ జరగనుంది.  32 అంగుళాల మోడల్ యొక్క ధర రూ.13,999 మరియు 43 అంగుళాల మోడల్ యొక్క ధర రూ.22,999.  

Xiaomi Mi TV 4A - ఈ రోజు(మార్చి 13) మధ్యాహ్నం 12 గంటలకు Xiaomi Mi 4A స్మార్ట్ టివిల సేల్ (ధర రూ.13,999; రూ.22,999)

ఇవీ చదవండి:  Mi Router 3C- మార్కెట్ లోకి Xiaomi మొదటి స్మార్ట్ రూటర్(ధర రూ.1,199)

32 అంగుళాల ఎల్.ఇ.డి టివి 1366X768 HD ఎల్.ఇ.డి డిస్ ప్లే, 178 డిగ్రీ వ్యూ యాంగిల్, 1.5 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ కార్టెక్స్ A53 ప్రాసెసర్, 1జిబి రామ్, 8జిబి ఇంటర్నల్ మెమరీ, రెండు 10 వాట్ డోమ్ స్పీకర్స్, మూడు HDMI పోర్ట్స్, రెండు యు.ఎస్.బి పోర్ట్స్, ఈథర్నెట్, ఆండ్రాయిడ్ పాట్చ్ వాల్,  వైఫై ఫీచర్స్ కలిగి ఉంది.

43 అంగుళాల ఎల్.ఇ.డి టివి 1920X1080 ఫుల్ HD ఎల్.ఇ.డి డిస్ ప్లే, 178 డిగ్రీ వ్యూ యాంగిల్, 1.5 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ కార్టెక్స్ A53 ప్రాసెసర్, 2జిబి రామ్, 8జిబి ఇంటర్నల్ మెమరీ, రెండు 10 వాట్ డోమ్ స్పీకర్స్, మూడు HDMI పోర్ట్స్, రెండు యు.ఎస్.బి పోర్ట్స్, ఈథర్నెట్, ఆండ్రాయిడ్ పాట్చ్ వాల్,  వైఫై ఫీచర్స్ కలిగి ఉంది.

flipkarta - ఈ రోజు(మార్చి 13) మధ్యాహ్నం 12 గంటలకు Xiaomi Mi 4A స్మార్ట్ టివిల సేల్ (ధర రూ.13,999; రూ.22,999)

కామెంట్స్:

Follow