మార్కెట్ లోకి Xiaomi Mi 4A 32, 43 అంగుళాల స్మార్ట్ టివిలు(ధర రూ.13,999 మరియు రూ.22,999)

Xiaomi కంపెనీ మార్కెట్ లోకి కొత్తగా Mi TV 4A సిరీస్ స్మార్ట్ టివి లను విడుదల చేసింది. 32, 43 అంగుళాల మోడల్స్ లో లభిస్తున్నాయి. ఈ ఎల్.ఇ.డి టివిల యొక్క ధర వరుసగా రూ.13,999 మరియు రూ.22,999. ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్ లో కొనుగోలు చేయవచ్చు.

Xiaomi Mi TV 4A - మార్కెట్ లోకి Xiaomi Mi 4A 32, 43 అంగుళాల స్మార్ట్ టివిలు(ధర రూ.13,999 మరియు రూ.22,999)

32 అంగుళాల ఎల్.ఇ.డి టివి 1366X768 HD ఎల్.ఇ.డి డిస్ ప్లే, 178 డిగ్రీ వ్యూ యాంగిల్, 1.5 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ కార్టెక్స్ A53 ప్రాసెసర్, 1జిబి రామ్, 8జిబి ఇంటర్నల్ మెమరీ, రెండు 10 వాట్ డోమ్ స్పీకర్స్, మూడు HDMI పోర్ట్స్, రెండు యు.ఎస్.బి పోర్ట్స్, ఈథర్నెట్, ఆండ్రాయిడ్ పాట్చ్ వాల్,  వైఫై ఫీచర్స్ కలిగి ఉంది.

43 అంగుళాల ఎల్.ఇ.డి టివి 1920X1080 ఫుల్ HD ఎల్.ఇ.డి డిస్ ప్లే, 178 డిగ్రీ వ్యూ యాంగిల్, 1.5 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ కార్టెక్స్ A53 ప్రాసెసర్, 2జిబి రామ్, 8జిబి ఇంటర్నల్ మెమరీ, రెండు 10 వాట్ డోమ్ స్పీకర్స్, మూడు HDMI పోర్ట్స్, రెండు యు.ఎస్.బి పోర్ట్స్, ఈథర్నెట్, ఆండ్రాయిడ్ పాట్చ్ వాల్,  వైఫై ఫీచర్స్ కలిగి ఉంది.

flipkarta - మార్కెట్ లోకి Xiaomi Mi 4A 32, 43 అంగుళాల స్మార్ట్ టివిలు(ధర రూ.13,999 మరియు రూ.22,999)

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

మమ్మల్ని అనుసరించండి