ఇప్పుడు ఓపెన్ సేల్ లభించనున్న Xiaomi Mi 4A స్మార్ట్ టివిలు

ఇప్పటి వరకు ఫ్లాష్ సేల్ లో మాత్రమే  కొనుగోలుకి అందుబాటులో ఉన్న Xiaomi Mi TV 4A సిరీస్ స్మార్ట్ టివిలు, ఇప్పుడు ఓపెన్ సేల్ లభించనున్నాయి. ఫ్లిప్ కార్ట్, mi.కాం ఆన్ లైన్ స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు.

Xiaomi Mi TV 4A టివిలు 32, 43 అంగుళాల మోడల్స్ లో లభిస్తున్నాయి. ఈ ఎల్.ఇ.డి టివిల యొక్క ధర వరుసగా రూ.13,999 మరియు రూ.22,999

Xiaomi Mi TV 4A - ఇప్పుడు ఓపెన్ సేల్ లభించనున్న Xiaomi Mi 4A స్మార్ట్ టివిలు

32 అంగుళాల ఎల్.ఇ.డి టివి 1366X768 HD ఎల్.ఇ.డి డిస్ ప్లే, 178 డిగ్రీ వ్యూ యాంగిల్, 1.5 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ కార్టెక్స్ A53 ప్రాసెసర్, 1జిబి రామ్, 8జిబి ఇంటర్నల్ మెమరీ, రెండు 10 వాట్ డోమ్ స్పీకర్స్, మూడు HDMI పోర్ట్స్, రెండు యు.ఎస్.బి పోర్ట్స్, ఈథర్నెట్, ఆండ్రాయిడ్ పాట్చ్ వాల్,  వైఫై ఫీచర్స్ కలిగి ఉంది.

43 అంగుళాల ఎల్.ఇ.డి టివి 1920X1080 ఫుల్ HD ఎల్.ఇ.డి డిస్ ప్లే, 178 డిగ్రీ వ్యూ యాంగిల్, 1.5 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ కార్టెక్స్ A53 ప్రాసెసర్, 2జిబి రామ్, 8జిబి ఇంటర్నల్ మెమరీ, రెండు 10 వాట్ డోమ్ స్పీకర్స్, మూడు HDMI పోర్ట్స్, రెండు యు.ఎస్.బి పోర్ట్స్, ఈథర్నెట్, ఆండ్రాయిడ్ పాట్చ్ వాల్,  వైఫై ఫీచర్స్ కలిగి ఉంది.

flipkarta - ఇప్పుడు ఓపెన్ సేల్ లభించనున్న Xiaomi Mi 4A స్మార్ట్ టివిలు

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address