ఇప్పుడు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఆన్ స్టోర్స్ లో Xiaomi Mi 2i పవర్ బ్యాంక్స్

Xiaomi మార్కెట్ లోకి గత సంవత్సరం మేడ్ ఇన్ ఇండియాలో బాగంగా 10000 mAh, 20000 mAh Mi 2i పవర్ బ్యాంక్స్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు mi.com వెబ్ సైట్ లో మాత్రమే కొనుగోలుకి అందుబాటులో ఉండేవి. కాని ఇప్పుడు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఆన్ స్టోర్స్ లో కుడా కొనుగోలు చేయవచ్చు. 10000 mAh పవర్ బ్యాంక్ యొక్క ధర రూ.799, అలాగే 20000 mAh పవర్ బ్యాంక్  యొక్క ధర రూ.1499.

mi power banks flipkart amazon - ఇప్పుడు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఆన్ స్టోర్స్ లో Xiaomi Mi 2i పవర్ బ్యాంక్స్

 

ఈ రెండు పవర్ బ్యాంక్స్ లో లిథియం పాలిమర్ బాటరీస్ ని ఉపయోగించారు. అలగే రెండు  5V/2.1A యు.ఎస్.బి అవుట్ పుట్ పోర్ట్స్, క్విక్ ఛార్జింగ్ ఫీచర్ కలిగి ఉన్నాయి.   ఓవర్ హీటింగ్, షార్ట్ సర్క్యూట్, ఇన్ పుట్ ఓవర్ వోల్టేజ్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి 9 లేయర్ సర్క్యూట్  చిప్ కలిగి ఉన్నాయి.

flipkarta - ఇప్పుడు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఆన్ స్టోర్స్ లో Xiaomi Mi 2i పవర్ బ్యాంక్స్
amazona - ఇప్పుడు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఆన్ స్టోర్స్ లో Xiaomi Mi 2i పవర్ బ్యాంక్స్

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address