Vivo Y91i: మార్కెట్ లోకి వివో  బడ్జెట్ స్మార్ట్ ఫోన్(ధర రూ.7,990)

చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ Vivo ఇండియన్ మార్కెట్ లోకి  కొత్తగా Vivo Y91i స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర రూ.7,990(2జీబీ ర్యామ్ +16జీబీ స్టోరేజ్) మరియు రూ.8,490(2జీబీ ర్యామ్ +32జీబీ స్టోరేజ్). 

Vivo Y91i - Vivo Y91i: మార్కెట్ లోకి వివో  బడ్జెట్ స్మార్ట్ ఫోన్(ధర రూ.7,990)

6.22 అంగుళాల HD+ డిస్ ప్లే, ఆక్టా కోర్ మీడియా టెక్ హేలియో పి 20 ప్రాసెసర్, 2జిబి ర్యామ్, 16/32 జిబి ఇంటర్నల్ మెమరీ, 4030ఎంఏహెచ్ సామర్ద్యం గల బ్యాటరీ కలిగి ఉంది. 13 మెగా పిక్సెల్ మూడు మెయిన్ కెమెరాలు, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా  కలిగి ఉంది.

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. 4జి వీవోఎల్‌టీఈ,  వై ఫై, మైక్రో యు ఎస్ బి, బ్లూ టూత్ 5 కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది. 

Vivo Y91i క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 6.22 అంగుళాల HD+ డిస్ ప్లే
» 1520×720 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
» ఆక్టా కోర్ మీడియా టెక్ హేలియో పి 20 ప్రాసెసర్
» 2 జిబి ర్యామ్
» 16/32 జిబి ఇంటర్నల్ మెమరీ
» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 4030 ఎంఏహెచ్ బ్యాటరీ
» 4జి వీవోఎల్‌టీఈ,  వై ఫై, మైక్రో యు ఎస్ బి, బ్లూ టూత్ 5

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: