Vivo Y55s స్మార్ట్ ఫోన్ పై రూ.1500 తగ్గింపు

చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ Vivo తన Vivo Y55s స్మార్ట్ ఫోన్ పై రూ.1500 తగ్గింపు ని ప్రకటించింది.  గతంలో Vivo Y55s స్మార్ట్ ఫోన్ విడుదల అయినప్పుడు రూ.12,490 ధరగా ఉన్న ఫోన్, ఇప్పుడు రూ.10,990లకి లభిస్తుంది.

 

Vivo Y55s - Vivo Y55s స్మార్ట్ ఫోన్ పై రూ.1500 తగ్గింపు

ఇవీ చదవండి:  5 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.25,000 ధర లోపు(ఆగష్టు 2017)

Vivo Y55s క్విక్ స్పెసిఫికేషన్స్ :

» 5.2 అంగుళాల HD డిస్ ప్లే
» 1280 X 720 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో ఆపరేటింగ్ సిస్టం
» స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్
» 2/3 జిబి ర్యామ్
» 16 జిబి ఇంటర్నల్ మెమరీ
» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్
» 2700 mAh  బ్యాటరీ

flipkarta - Vivo Y55s స్మార్ట్ ఫోన్ పై రూ.1500 తగ్గింపు

 

ఇవీ చదవండి:  Honor 6X - డ్యూయల్ మెయిన్ కెమెరాలతో హానర్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్

కామెంట్స్:

Follow