Vivo V7 + స్మార్ట్ ఫోన్ పై రూ.2000 తగ్గింపు

చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ Vivo తన Vivo V7 + స్మార్ట్ ఫోన్ పై రూ.2000 తగ్గింపు ని ప్రకటించింది.  గతంలో Vivo V7 స్మార్ట్ ఫోన్ విడుదల అయినప్పుడు రూ.21,990 ధరగా ఉన్న ఫోన్, ఇప్పుడు రూ.19,990లకి లభిస్తుంది.  ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఆన్ లైన్ స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు.

Vivo V7  - Vivo V7 + స్మార్ట్ ఫోన్ పై రూ.2000 తగ్గింపు

ఇక ఫీచర్స్ విషయానికొస్తే 24 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 16 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా  కలిగి ఉంది. 5.99 అంగుళాల 18:9 ఫుల్ వ్యూ 2.5D కర్వ్డ డిస్ ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ మెమరీ, 3225 mAh సామర్ద్యం గల బ్యాటరీ కలిగి ఉంది.

ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్(FuntouchOS 3.2) ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. 4జి VoLTE, వై ఫై, మైక్రో యు ఎస్ బి, బ్లూ టూత్ 4.2 కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది.

Vivo V7 + క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 5.99 అంగుళాల 18:9 ఫుల్ వ్యూ డిస్ ప్లే
» 1440 X 720 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం
» 1.8 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్
» 4 జిబి ర్యామ్
» 16 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 21 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 64జిబి ఇంటర్నల్ మెమరీ
» 3225 mAh బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, మైక్రో యు ఎస్ బి, బ్లూ టూత్ 4.2

amazona - Vivo V7 + స్మార్ట్ ఫోన్ పై రూ.2000 తగ్గింపు

 

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

మమ్మల్ని అనుసరించండి