పాప్ అప్ కెమెరా, 8 జిబి ర్యామ్ తో #Vivo Nex స్మార్ట్ ఫోన్(ధర రూ.44,990)

చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ Vivo ఇండియన్ మార్కెట్ లోకి  కొత్తగా పాప్ అప్ కెమెరా గల Vivo Nex స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర రూ.44,990. జూలై 21 నుండి  అమెజాన్ ఆన్ లైన్ స్టోర్స్ లో కొనుగోలుకి అందుబాటులోకి రానుంది.

vivo nex - పాప్ అప్ కెమెరా, 8 జిబి ర్యామ్ తో  #Vivo Nex స్మార్ట్ ఫోన్(ధర రూ.44,990)

 

6.59 అంగుళాల సూపర్ AMOLED ఫుల్ HD+ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ మెమరీ, 4000mAh సామర్ద్యం గల బ్యాటరీ కలిగి ఉంది. 12+5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా , 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా   కలిగి ఉంది.

ఆండ్రాయిడ్ 8.1 Oreo(FuntouchOS 4.0) ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. 4జి VoLTE, వై ఫై, మైక్రో యు ఎస్ బి, బ్లూ టూత్ 4.2 కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్ డిస్ ప్లే తో పాటు కలిగి ఉంది.

Vivo Nex క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 6.59 అంగుళాల సూపర్ AMOLED ఫుల్ HD+ డిస్ ప్లే
» 2316×1080 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 8.1 Oreo(FuntouchOS 4.0) ఆపరేటింగ్ సిస్టం
» 2.8 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్
» 8 జిబి ర్యామ్
» 12+5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 128జిబి ఇంటర్నల్ మెమరీ
» 4000 mAh బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై 802.11 ac (2.4GHz / 5GHz), యు ఎస్ బి టైప్ C, బ్లూ టూత్ 5 LE

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: