టాప్ Xiaomi స్మార్ట్ ఫోన్స్-Xiaomi Mi A2 నుండి Poco F1 వరకు(రూ.20,000 ధరలోపు)

గత కొన్ని సంవత్సరాలుగా Xiaomi కంపెనీ వివిధ ధరలలో రకరకాల స్మార్ట్ ఫోన్స్ ని మార్కెట్ లో విడుదల చేస్తూ ఉంది. అలాగే Poco సబ్ బ్రాండ్ తో స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ తో Poco F1 స్మార్ట్ ఫోన్స్ ని విడుదల చేస్తూ ఉంది. ఇప్పటికే రెడ్ మి నోట్ 5 సిరీస్ కి ఇండియన్ మార్కెట్ లో మంచి ఆదరణ లభించింది.

అయితే ఇక్కడ మార్కెట్ లో గల రూ.20,000 ధరలో గల Xiaomi కంపెనీ స్మార్ట్ ఫోన్స్ లిస్టు ని అందించాం. మీ అవసరానికి తగ్గట్లు ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్ చేసుకోండి.

#1. Xiaomi Mi A2  రూ. 16,999

Xiaomi Mi A2 - టాప్ Xiaomi స్మార్ట్ ఫోన్స్-Xiaomi Mi A2 నుండి Poco F1 వరకు(రూ.20,000 ధరలోపు)

 స్క్రీన్ సైజు: 5.99 అంగుళాల ఫుల్ HD  రెజుల్యూషన్: 1080 X 2160 పిక్సెల్  ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 636  ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 8.1 Oreo  ర్యామ్: 4జిబి  స్టోరేజ్: 64జిబి  మెయిన్ కెమెరా:  12+20 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా:   20 మెగా పిక్సెల్  బ్యాటరీ: 3010 mAH 

#2. Xiaomi Mi A1  రూ. 13,999

Xiaomi Mi A1 - టాప్ Xiaomi స్మార్ట్ ఫోన్స్-Xiaomi Mi A2 నుండి Poco F1 వరకు(రూ.20,000 ధరలోపు)

 

 స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల ఫుల్ HD  రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్  ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 625  ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 8.1 Oreo  ర్యామ్: 4జిబి  స్టోరేజ్: 64జిబి  మెయిన్ కెమెరా:  12 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా:   5 మెగా పిక్సెల్  బ్యాటరీ: 3080 mAH 

#3.Xiaomi Redmi Note 5 Pro  రూ. 16,999

Redmi Note 5 Pro - టాప్ Xiaomi స్మార్ట్ ఫోన్స్-Xiaomi Mi A2 నుండి Poco F1 వరకు(రూ.20,000 ధరలోపు)

 స్క్రీన్ సైజు: 5.99 అంగుళాల  రెజుల్యూషన్: 1080 X 2160 పిక్సెల్  ప్రాసెసర్:  స్నాప్ డ్రాగన్ 636  ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్  ర్యామ్: 4/6జిబి  స్టోరేజ్: 64జిబి  మెయిన్ కెమెరా: 12+5 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా:  20మెగా పిక్సెల్  బ్యాటరీ: 4000mAH 

#4.Xiaomi Redmi Y2  రూ. 12,999

Redmi Y2 - టాప్ Xiaomi స్మార్ట్ ఫోన్స్-Xiaomi Mi A2 నుండి Poco F1 వరకు(రూ.20,000 ధరలోపు)

 

 స్క్రీన్ సైజు: 5.99 అంగుళాల  రెజుల్యూషన్: 1440 X 720 పిక్సెల్  ప్రాసెసర్:  స్నాప్ డ్రాగన్ 625  ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో  ర్యామ్: 4జిబి  స్టోరేజ్: 64జిబి  మెయిన్ కెమెరా: 12+5 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా:  16గా పిక్సెల్  బ్యాటరీ: 3080mAH 

#6. Xiaomi Poco F1  రూ. 20,999

Poco F1 2 - టాప్ Xiaomi స్మార్ట్ ఫోన్స్-Xiaomi Mi A2 నుండి Poco F1 వరకు(రూ.20,000 ధరలోపు)
 స్క్రీన్ సైజు: 6.18 అంగుళాల ఫుల్ HD రెజుల్యూషన్:1080 X 2246 పిక్సెల్ ప్రాసెసర్:   స్నాప్ డ్రాగన్ 845 ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో  ర్యామ్: 6జిబి/8జిబి స్టోరేజ్: 64జిబి/128జిబి మెయిన్ కెమెరా:  12+5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా:  20మెగా పిక్సెల్ బ్యాటరీ: 4000 mAH 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: