ఫింగర్ ప్రింట్ స్కానర్ గల టాప్ 8 స్మార్ట్ ఫోన్స్

ప్రస్తుతమున్న మొబైల్ మార్కెట్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ గల టాప్ 8 ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది.  ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ ఫోన్  ని సెలెక్ట్ చేసుకోండి.

#1. Xiaomi Redmi 4 – ధర : రూ. 6,999

Redmi 4 - ఫింగర్ ప్రింట్ స్కానర్ గల టాప్ 8 స్మార్ట్ ఫోన్స్

» ఫింగర్ ప్రింట్ స్కానర్(వెనుక వైపు)
» 5 అంగుళాల HD డిస్ ప్లే
» 1280 X 720 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో ఆపరేటింగ్ సిస్టం
» 1.4 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్
» 2 జిబి ర్యామ్
» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 16 జిబి ఇంటర్నల్ మెమరీ
» 3120 mAH బ్యాటరీ
» 4జి , డ్యూయల్ సిమ్, వై ఫై, మైక్రో యు ఎస్ బి, జిపిఎస్, బ్లూ టూత్ 
 

#2.Lenovo K6 Power  – ధర : రూ. 6,999

Lenovo K6 Powerb - ఫింగర్ ప్రింట్ స్కానర్ గల టాప్ 8 స్మార్ట్ ఫోన్స్

» ఫింగర్ ప్రింట్ స్కానర్(వెనుక వైపు)
» 5 అంగుళాల ఫుల్ HD IPS డిస్ ప్లే

» 1080 X 1920 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో ఆపరేటింగ్ సిస్టం
» 1.4 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్
» 3 జిబి ర్యామ్
» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా 
» 8 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా
» 4000 mAh బ్యాటరీ
» 4జి, డ్యూయల్ సిమ్, వై ఫై, మైక్రో యు ఎస్ బి, జిపిఎస్, బ్లూ టూత్ 4.౦

ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

#3.YU Yureka Black – ధర : రూ. 8,999

Yu Yureka Black - ఫింగర్ ప్రింట్ స్కానర్ గల టాప్ 8 స్మార్ట్ ఫోన్స్
» ఫింగర్ ప్రింట్ స్కానర్(వెనుక వైపు)
» 5 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే

» 1920 X 1080 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మాల్లో  ఆపరేటింగ్ సిస్టం
» స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్
» 4 జిబి ర్యామ్
» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా 
» 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 32 జిబి ఇంటర్నల్ మెమరీ
» 3000 mAH బ్యాటరీ
» 4జి VoLTE, డ్యూయల్ సిమ్, వై ఫై, మైక్రో యు ఎస్ బి, జిపిఎస్, బ్లూ టూత్

#4.Coolpad Note 5 Lite – ధర : రూ. 8,199

Coolpad Note 5 Lite - ఫింగర్ ప్రింట్ స్కానర్ గల టాప్ 8 స్మార్ట్ ఫోన్స్
» ఫింగర్ ప్రింట్ స్కానర్(వెనుక వైపు)
» 5 అంగుళాల HD డిస్ ప్లే

» 720 X 1280 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మాల్లో  ఆపరేటింగ్ సిస్టం
» 1 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్  ప్రాసెసర్
» 3 జిబి ర్యామ్
» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 16 జిబి ఇంటర్నల్ మెమరీ
» 2500 mAH బ్యాటరీ
» 4జి, వై ఫై, మైక్రో యు ఎస్ బి, జిపిఎస్, బ్లూ టూత్

అమెజాన్ ఆన్ లైన్ స్టోర్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

#5.Micromax Evok Power – ధర : రూ. 6,999

Micromax Evok Power - ఫింగర్ ప్రింట్ స్కానర్ గల టాప్ 8 స్మార్ట్ ఫోన్స్
» ఫింగర్ ప్రింట్ స్కానర్(వెనుక వైపు)
» 5 అంగుళాల HD డిస్ ప్లే

» ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మాల్లో  ఆపరేటింగ్ సిస్టం
» 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6753 ప్రాసెసర్
» 2 జిబి ర్యామ్
» 8 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 16 జిబి ఇంటర్నల్ మెమరీ
» 4000 mAH బ్యాటరీ
» 4జి, వై ఫై, మైక్రో యు ఎస్ బి, జిపిఎస్, బ్లూ టూత్

ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

#6.Panasonic Eluga Ray X – ధర : రూ. 8,999

Panasonic Eluga Ray X - ఫింగర్ ప్రింట్ స్కానర్ గల టాప్ 8 స్మార్ట్ ఫోన్స్
» ఫింగర్ ప్రింట్ స్కానర్(ముందు వైపు)
» 5.5 అంగుళాల HD డిస్ ప్లే

»720 X 1280 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మాల్లో  ఆపరేటింగ్ సిస్టం
» 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6737 ప్రాసెసర్
» 3 జిబి ర్యామ్
» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 32 జిబి ఇంటర్నల్ మెమరీ
» 4000 mAH బ్యాటరీ
» 4జి, వై ఫై, మైక్రో యు ఎస్ బి, జిపిఎస్, బ్లూ టూత్

ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

#7.Honor 5X – ధర : రూ. 12,899

Honor 5X - ఫింగర్ ప్రింట్ స్కానర్ గల టాప్ 8 స్మార్ట్ ఫోన్స్
» ఫింగర్ ప్రింట్ స్కానర్(వెనుక వైపు)
» 5.5 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే

» ఆండ్రాయిడ్ 5.1 లాలీ పాప్  ఆపరేటింగ్ సిస్టం
» 1.5 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 616 ప్రాసెసర్
» 2 జిబి ర్యామ్
» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 16 జిబి ఇంటర్నల్ మెమరీ
» 3000 mAH బ్యాటరీ
» 4జి, వై ఫై, మైక్రో యు ఎస్ బి, జిపిఎస్, బ్లూ టూత్

అమెజాన్ ఆన్ లైన్ స్టోర్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

#8.Redmi Note 4 – ధర : రూ. 9,999

Xiaomi Redmi Note 4 - ఫింగర్ ప్రింట్ స్కానర్ గల టాప్ 8 స్మార్ట్ ఫోన్స్
» ఫింగర్ ప్రింట్ స్కానర్(వెనుక వైపు)
» 5.5 అంగుళాల ఫుల్ హెచ్.డి డిస్ ప్లే

» 1080 X 1920 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో ఆపరేటింగ్ సిస్టం
» 2 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్
» 2జిబి/3జిబి/4జిబి ర్యామ్
» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 16జిబి/32జిబి//64జిబి ఇంటర్నల్ మెమరీ 
» 4100 mAH బ్యాటరీ
» 4జి, వై ఫై, మైక్రో యు ఎస్ బి, డ్యూయల్ సిమ్, బ్లూ టూత్

 

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

మమ్మల్ని అనుసరించండి