బిగ్ బ్యాటరీ గల టాప్ స్మార్ట్ ఫోన్స్(ఏప్రియల్ 2018)

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్ రకరకాల  ఫీచర్స్ లో లభిస్తునాయి. అలాగే బాటరీ కూడా మొబైల్ ఫోన్స్ లో ముఖ్యమైన గల ఫీచర్ లో ఒకటి. కస్టమర్స్ కూడా  బిగ్ బాటరీ గల మొబైల్ ఫోన్స్ కోసం చూస్తున్నారు. అయితే ప్రస్తుత నెలలో మార్కెట్ లో గల బిగ్ బాటరీ గల టాప్ స్మార్ట్ ఫోన్స్ మీ కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీ అవసరానికి తగ్గట్లు ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్ చేసుకోండి.

#1.Mi Max 2  రూ. 15,999
Mi Max2 - బిగ్ బ్యాటరీ గల టాప్ స్మార్ట్ ఫోన్స్(ఏప్రియల్ 2018)

 స్క్రీన్ సైజు: 6.44 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్
 ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 625
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్
 ర్యామ్: 4జిబి
 స్టోరేజ్: 64జిబి
 
మెయిన్ కెమెరా:  12 మెగా పిక్సెల్(డ్యూయల్)
 
ఫ్రంట్ కెమెరా: 5 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 5300 mAH 

PROS :
 బిగ్ డిస్ప్లే
 బిగ్ బాటరీ
amazona - బిగ్ బ్యాటరీ గల టాప్ స్మార్ట్ ఫోన్స్(ఏప్రియల్ 2018)

 #2.Gionee A1 Plus  రూ. 19,900

Gionee A1 Plus - బిగ్ బ్యాటరీ గల టాప్ స్మార్ట్ ఫోన్స్(ఏప్రియల్ 2018)

 స్క్రీన్ సైజు: 6 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్
 ప్రాసెసర్: మీడియా టెక్ MT6757T
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్
 ర్యామ్: 4జిబి
 స్టోరేజ్: 64జిబి
 
మెయిన్ కెమెరా:  13+5 మెగా పిక్సెల్(డ్యూయల్)
 
ఫ్రంట్ కెమెరా:  20 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4550 mAH

PROS :
బిగ్ డిస్ప్లే
గుడ్ బాటరీ లైఫ్
amazona - బిగ్ బ్యాటరీ గల టాప్ స్మార్ట్ ఫోన్స్(ఏప్రియల్ 2018)

#3.Honor 8 Pro  రూ. 25,978
Honor 8 Pro - బిగ్ బ్యాటరీ గల టాప్ స్మార్ట్ ఫోన్స్(ఏప్రియల్ 2018)

 స్క్రీన్ సైజు: 5.7 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1440 X 2560 పిక్సెల్
 ప్రాసెసర్: కిరిన్ 960
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్
 ర్యామ్: 6జిబి
 స్టోరేజ్: 128 జిబి
 
మెయిన్ కెమెరా:  12 మెగా పిక్సెల్(డ్యూయల్)
 
ఫ్రంట్ కెమెరా:  12 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4000 mAH 

PROS :
  గుడ్ డిజైన్
  గుడ్ డిస్ప్లే
amazona - బిగ్ బ్యాటరీ గల టాప్ స్మార్ట్ ఫోన్స్(ఏప్రియల్ 2018)

#4.Xiaomi Redmi Note 4  రూ. 12,999
Xiaomi Redmi Note 4 - బిగ్ బ్యాటరీ గల టాప్ స్మార్ట్ ఫోన్స్(ఏప్రియల్ 2018)

 స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల HD
 
రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్
 ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 625
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 6
మార్ష్ మాల్లో
 ర్యామ్: 2/3/4జిబి
 స్టోరేజ్: 32/64జిబి
 
మెయిన్ కెమెరా:  13 మెగా పిక్సెల్(డ్యూయల్ )
 
ఫ్రంట్ కెమెరా:  5 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4100 mAH 

PROS :
గుడ్ బాటరీ లైఫ్
ఈ ధరలో గుడ్ స్మార్ట్ ఫోన్
flipkarta - బిగ్ బ్యాటరీ గల టాప్ స్మార్ట్ ఫోన్స్(ఏప్రియల్ 2018)

ఇవీ చదవండి:  టాప్ 6 ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ (రూ.12,000 ధర లోపు)

#5.Moto E4 Plus  రూ. 9,790

Moto E4 Plus - బిగ్ బ్యాటరీ గల టాప్ స్మార్ట్ ఫోన్స్(ఏప్రియల్ 2018)

 స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల HD
 
రెజుల్యూషన్: 1280 X 720 పిక్సెల్
 ప్రాసెసర్: మీడియా టెక్ MT6737M
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్
 ర్యామ్: 3జిబి
 స్టోరేజ్: 16జిబి
 
మెయిన్ కెమెరా:  13 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 5 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 5000 mAH 

PROS :
 బిగ్ బాటరీ
 ఫింగర్ ప్రింట్ స్కానర్ 

 ఈ ధరలో గుడ్ స్మార్ట్ ఫోన్  

amazona - బిగ్ బ్యాటరీ గల టాప్ స్మార్ట్ ఫోన్స్(ఏప్రియల్ 2018)

#6.Xiaomi Redmi 4  రూ. 6,999
Redmi 4 - బిగ్ బ్యాటరీ గల టాప్ స్మార్ట్ ఫోన్స్(ఏప్రియల్ 2018)

 స్క్రీన్ సైజు: 5 అంగుళాల HD
 
రెజుల్యూషన్: 1280 X 720 పిక్సెల్
 ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 425
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్  6.0 మార్ష్ మాల్లో
 ర్యామ్: 2/3/4జిబి
 స్టోరేజ్: 32/ 64జిబి
 
మెయిన్ కెమెరా:  13 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 5 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4100 mAH 

PROS :
గుడ్ బాటరీ బాక్ అప్
 ఫింగర్ ప్రింట్ స్కానర్
flipkarta - బిగ్ బ్యాటరీ గల టాప్ స్మార్ట్ ఫోన్స్(ఏప్రియల్ 2018)

#7.Samsung Galaxy C9 Pro  రూ. 29,690
Samsung Galaxy C9 Pro  - బిగ్ బ్యాటరీ గల టాప్ స్మార్ట్ ఫోన్స్(ఏప్రియల్ 2018)

 స్క్రీన్ సైజు: 6 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్
 ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 653
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 6.0.1
మార్ష్ మాల్లో
 ర్యామ్: 6జిబి
 స్టోరేజ్: 64జిబి
 
మెయిన్ కెమెరా:  16 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 16మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4000 mAH 

PROS :
 గుడ్ డిస్ప్లే
 గుడ్ బాటరీ లైఫ్
amazona - బిగ్ బ్యాటరీ గల టాప్ స్మార్ట్ ఫోన్స్(ఏప్రియల్ 2018)

#8.Moto C Plus  రూ. 5,388
Moto C Plus - బిగ్ బ్యాటరీ గల టాప్ స్మార్ట్ ఫోన్స్(ఏప్రియల్ 2018)

 స్క్రీన్ సైజు: 5 అంగుళాల HD
 
రెజుల్యూషన్: 1280 X 720 పిక్సెల్
 ప్రాసెసర్: మీడియా టెక్ MT6737
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్
 ర్యామ్: 2జిబి
 స్టోరేజ్: 16జిబి
 
మెయిన్ కెమెరా:  8 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 2మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4000 mAH 

PROS :
  బిగ్ బాటరీ
flipkarta - బిగ్ బ్యాటరీ గల టాప్ స్మార్ట్ ఫోన్స్(ఏప్రియల్ 2018)

ఇక్కడ ఇచ్చిన బిగ్ బాటరీ గల టాప్ 8 స్మార్ట్ ఫోన్స్ లిస్టు మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. మీకు టెక్ గురుంచి అవగాహన ఉన్న, లేకపోయినా  తెలుగు డిజిట్ మార్కెట్ లో ఉన్న బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్  చేసుకోవడానికి సహయం చేస్తుంది. తెలుగులో మరిన్ని టెక్ విశేషాలు కోసం …. తెలుగు డిజిట్.కామ్ చూడండి.

ఇవీ చదవండి:  ఫింగర్ ప్రింట్ స్కానర్ గల టాప్ 5 ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ (రూ.10,000 ధర లోపు)

కామెంట్స్:

Follow