టాప్ 8 స్మార్ట్ ఫోన్స్ – రూ.15,000 ధర లోపు(జనవరి 2019)

 రూ.15,000 ధర లోపు ఉన్న మొబైల్ ఫోన్స్ కోసం మీరు అన్వేషిస్తున్నారా? అలాగే రూ.15,000 ధర లో మంచి ఫీచర్స్ తో రోజుకి రోజుకి కొత్త మోడల్స్ మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. అయితే ప్రతి ఫోన్ లో అనుకూల, ప్రతికూల విషయాలుంటాయి. ఇక్కడ మీ బడ్జెట్ కి అనుకూలంగా ప్రస్తుత నెలలో మార్కెట్ లో గల రూ.15,000 ధర లోపు టాప్ 8 స్మార్ట్ ఫోన్స్ ని అందించాం. మీ అవసరానికి తగ్గట్లు ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్ చేసుకోండి.

#1.Honor 7X  రూ. 12,999

Honor 7X - టాప్ 8 స్మార్ట్ ఫోన్స్ - రూ.15,000 ధర లోపు(జనవరి 2019)

 స్క్రీన్ సైజు: 5.93 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 2160 పిక్సెల్
 ప్రాసెసర్: 2.36 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్   హైసిలికాన్ కిరిన్ 659
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్
 ర్యామ్: 4జిబి
 స్టోరేజ్: 32జిబి
 
మెయిన్ కెమెరా:  16+2 మెగా పిక్సెల్(డ్యూయల్)
 
ఫ్రంట్ కెమెరా:  8 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 3340 mAH 

PROS :
  
లార్జ్ డిస్ప్లే
  గుడ్ డిజైన్
  గుడ్ కెమెరా
 లేటెస్ట్ ఓఎస్
గుడ్ పెర్ఫార్మన్స్
 ఈ ధరలో గుడ్ స్మార్ట్ ఫోన్ 

CONS :
 ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ లేదు
amazona - టాప్ 8 స్మార్ట్ ఫోన్స్ - రూ.15,000 ధర లోపు(జనవరి 2019)

#2.Moto G5S Plus  రూ. 14,999
moto g5 plusa - టాప్ 8 స్మార్ట్ ఫోన్స్ - రూ.15,000 ధర లోపు(జనవరి 2019)

 స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్
 ప్రాసెసర్: 2 గిగా హెర్ట్జ్ ఆక్టా  కోర్  స్నాప్ డ్రాగన్ 625
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్
 ర్యామ్: 4జిబి
 స్టోరేజ్: 64జిబి
 
మెయిన్ కెమెరా:  13+13 మెగా పిక్సెల్(డ్యూయల్)
 
ఫ్రంట్ కెమెరా: 8 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 3000 mAH 

PROS :
గుడ్ డిజైన్
 గుడ్ కెమెరా
 బెస్ట్ పెర్ఫార్మన్స్
 గుడ్ బాటరీ బాక్ అప్
ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్
 లేటెస్ట్ ఓఎస్
 ఈ ధరలో గుడ్ స్మార్ట్ ఫోన్ 

amazona - టాప్ 8 స్మార్ట్ ఫోన్స్ - రూ.15,000 ధర లోపు(జనవరి 2019)

 #3.Xiaomi Mi A1  రూ. 13,999
Xiaomi Mi A1 - టాప్ 8 స్మార్ట్ ఫోన్స్ - రూ.15,000 ధర లోపు(జనవరి 2019)

 

 స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్
 ప్రాసెసర్: 2 గిగా హెర్ట్జ్ ఆక్టా  కోర్  స్నాప్ డ్రాగన్ 625
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్
 ర్యామ్: 4జిబి
 స్టోరేజ్: 64జిబి
 
మెయిన్ కెమెరా:  12+12 మెగా పిక్సెల్(డ్యూయల్)
 
ఫ్రంట్ కెమెరా:  5 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 3080 mAH 

PROS :
గుడ్ డిజైన్
గుడ్ మెయిన్ కెమెరాలు
గుడ్ పెర్ఫార్మన్స్
గుడ్ బాటరీ బాక్ అప్
 లేటెస్ట్ ఓఎస్
 ఈ ధరలో గుడ్ స్మార్ట్ ఫోన్
 

CONS :
 ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ లేదు
flipkarta - టాప్ 8 స్మార్ట్ ఫోన్స్ - రూ.15,000 ధర లోపు(జనవరి 2019)

#4.Lenovo K8 Note  రూ. 11,999

Lenovo K8 Note - టాప్ 8 స్మార్ట్ ఫోన్స్ - రూ.15,000 ధర లోపు(జనవరి 2019)

 స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల HD
 
రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్
 ప్రాసెసర్: 2.3 గిగా హెర్ట్జ్ డెకా కోర్  మీడియా టెక్ హేలియో  X23
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్
 ర్యామ్: 3జిబి
 స్టోరేజ్: 32జిబి
 
మెయిన్ కెమెరా:  13+5 మెగా పిక్సెల్(డ్యూయల్ )
 
ఫ్రంట్ కెమెరా:  13 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4000 mAH 

PROS :
గుడ్ డిజైన్
గుడ్ పెర్ఫార్మన్స్
గుడ్ కెమెరా
  ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్
  గుడ్ బాటరీ బాక్ అప్
amazona - టాప్ 8 స్మార్ట్ ఫోన్స్ - రూ.15,000 ధర లోపు(జనవరి 2019)

#5.Honor 9 Lite  రూ. 14,999
Honor 9 Lite - టాప్ 8 స్మార్ట్ ఫోన్స్ - రూ.15,000 ధర లోపు(జనవరి 2019)

 స్క్రీన్ సైజు: 5.65 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 2160 పిక్సెల్
 ప్రాసెసర్: 2.36 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్  హై సిలికాన్ 659
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 8.0 Oreo
 ర్యామ్: 4జిబి
 స్టోరేజ్: 64జిబి
 
మెయిన్ కెమెరా:  13+2 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 13+2 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 3000 mAH 

PROS :
 గుడ్ డిస్ప్లే
 గుడ్ డిజైన్
  గుడ్ పెర్ఫార్మన్స్
  లేటెస్ట్ ఓఎస్
 ఈ ధరలో గుడ్ స్మార్ట్ ఫోన్  

CONS :
  యావరేజ్ పెర్ఫార్మన్స్
  యావరేజ్ కెమెరా
flipkarta - టాప్ 8 స్మార్ట్ ఫోన్స్ - రూ.15,000 ధర లోపు(జనవరి 2019)

#6.Samsung Galaxy On Max  రూ. 15,900
Samsung Galaxy On Max - టాప్ 8 స్మార్ట్ ఫోన్స్ - రూ.15,000 ధర లోపు(జనవరి 2019)

 స్క్రీన్ సైజు: 5.7 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్
 ప్రాసెసర్: 2.36 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియా టెక్  హిలియో P25
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్
 ర్యామ్: 4జిబి
 స్టోరేజ్: 32జిబి
 
మెయిన్ కెమెరా:  13 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 13 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 3300 mAH 

PROS :
 గుడ్ కెమెరా
 గుడ్ డిజైన్
  గుడ్ పెర్ఫార్మన్స్
  గుడ్ డిస్ప్లే
  గుడ్ బాటరీ బాక్ అప్

CONS :
  ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్
flipkarta - టాప్ 8 స్మార్ట్ ఫోన్స్ - రూ.15,000 ధర లోపు(జనవరి 2019)

#7.Billion Capture+  రూ. 12,999
Billion Capture - టాప్ 8 స్మార్ట్ ఫోన్స్ - రూ.15,000 ధర లోపు(జనవరి 2019)

 స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్
 ప్రాసెసర్: 2.0 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్  స్నాప్ డ్రాగన్ 625
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్
 ర్యామ్: 4జిబి
 స్టోరేజ్: 64జిబి
 
మెయిన్ కెమెరా:  13+13 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 8మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 3500 mAH 

PROS :
 గుడ్ కెమెరా
 గుడ్ డిజైన్
  గుడ్ పెర్ఫార్మన్స్
  ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్
  ఈ ధరలో గుడ్ స్మార్ట్ ఫోన్  

flipkarta - టాప్ 8 స్మార్ట్ ఫోన్స్ - రూ.15,000 ధర లోపు(జనవరి 2019)

#8.10.or G  రూ. 11,999
10.or G - టాప్ 8 స్మార్ట్ ఫోన్స్ - రూ.15,000 ధర లోపు(జనవరి 2019)

 స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్
 ప్రాసెసర్: 2.2 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 626
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్
 ర్యామ్: 4జిబి
 స్టోరేజ్: 64జిబి
 
మెయిన్ కెమెరా:  13+13 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 16 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4000 mAH 

PROS :
 గుడ్ కెమెరా
 గుడ్ డిజైన్
  గుడ్ పెర్ఫార్మన్స్
  బిగ్ బాటరీ

CONS :
  ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ లేదు
amazona - టాప్ 8 స్మార్ట్ ఫోన్స్ - రూ.15,000 ధర లోపు(జనవరి 2019)

అలాగే Oppo A83, Vivo V5s,  Nokia 6, LG Q6Sony Xperia XA1, Sony Xperia R1 Plus Dual, Gionee A1 Plus, Gionee M7 PowerGionee A1, Gionee S6 Pro, Nokia 5, Yu Yureka 2, Vivo V5s, ZTE Nubia N2, ZTE Nubia M2 LiteZTE Nubia Z11 MiniZTE Blade A2 Plus, Micromax Evok Dual Note, Micromax Canvas Infinity Pro, InFocus Snap 4, HTC Desire 830HTC Desire 10 Lifestyle, Vivo Y66 వంటి మిగతా  రూ.15,000 ధర లోపు స్మార్ట్ ఫోన్స్ కూడా మీరు ప్రయతించవచ్చు.

ఇక్కడ ఇచ్చిన రూ.15,000 ధర లోపు టాప్ 8 స్మార్ట్ ఫోన్స్ లిస్టు మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. మీకు టెక్ గురుంచి అవగాహన ఉన్న, లేకపోయినా  తెలుగు డిజిట్ మార్కెట్ లో ఉన్న బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్  చేసుకోవడానికి సహయం చేస్తుంది. తెలుగులో మరిన్ని టెక్ విశేషాలు కోసం …. తెలుగు డిజిట్.కామ్ చూడండి.

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address