టాప్ 7 స్మార్ట్ ఫోన్స్(జనవరి 2019)- రూ.20,000 ధరలోపు

మన మార్కెట్ లో రోజుకి రోజుకి స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్స్ మద్య పోటితో పాటు రూ.20,000 ధరలోపే  మంచి ఫీచర్స్ తో లభిస్తున్నాయి. అలాగే టాప్ బ్రాండ్స్ అయిన  Xiaomi, Samsung, Oppo, Vivo రకరకాల స్మార్ట్ ఫోన్స్ ని మార్కెట్ లో విడుదల చేస్తున్నాయి.

అయితే ఇక్కడ మార్కెట్ లో గల రూ.20,000 ధరలో గల స్మార్ట్ ఫోన్స్ లిస్టు ని అందించాం. మీ అవసరానికి తగ్గట్లు ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్ చేసుకోండి.

#1. Xiaomi Poco F1  రూ. 20,999

Poco F1 2 - టాప్ 7 స్మార్ట్ ఫోన్స్(జనవరి 2019)- రూ.20,000 ధరలోపు
 స్క్రీన్ సైజు: 6.18 అంగుళాల ఫుల్ HD రెజుల్యూషన్:1080 X 2246 పిక్సెల్ ప్రాసెసర్:   స్నాప్ డ్రాగన్ 845 ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో  ర్యామ్: 6జిబి/8జిబి స్టోరేజ్: 64జిబి/128జిబి మెయిన్ కెమెరా:  12+5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా:  20మెగా పిక్సెల్ బ్యాటరీ: 4000 mAH 

#2.Honor Play  రూ. 19,999

Honor Play - టాప్ 7 స్మార్ట్ ఫోన్స్(జనవరి 2019)- రూ.20,000 ధరలోపు

 స్క్రీన్ సైజు: 6.3 అంగుళాల ఫుల్ HD  రెజుల్యూషన్: 1080 X 2340 పిక్సెల్  ప్రాసెసర్: కిరిన్ 970  ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో  ర్యామ్: 4జిబి/6జిబి  స్టోరేజ్: 64జిబి/128జిబి  మెయిన్ కెమెరా:  16+2 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా: 16  మెగా పిక్సెల్  బ్యాటరీ: 3750mAH

#3. Xiaomi Mi A2  రూ. 16,999

Xiaomi Mi A2 - టాప్ 7 స్మార్ట్ ఫోన్స్(జనవరి 2019)- రూ.20,000 ధరలోపు

 స్క్రీన్ సైజు: 5.99 అంగుళాల ఫుల్ HD  రెజుల్యూషన్: 1080 X 2160 పిక్సెల్  ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 636  ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 8.1 Oreo  ర్యామ్: 4జిబి  స్టోరేజ్: 64జిబి  మెయిన్ కెమెరా:  12+20 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా:   20 మెగా పిక్సెల్  బ్యాటరీ: 3010 mAH 

#4.Xiaomi Redmi Note 5 Pro  రూ. 16,999

Redmi Note 5 Pro - టాప్ 7 స్మార్ట్ ఫోన్స్(జనవరి 2019)- రూ.20,000 ధరలోపు

 స్క్రీన్ సైజు: 5.99 అంగుళాల  రెజుల్యూషన్: 1080 X 2160 పిక్సెల్  ప్రాసెసర్:  స్నాప్ డ్రాగన్ 636  ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్  ర్యామ్: 4/6జిబి  స్టోరేజ్: 64జిబి  మెయిన్ కెమెరా: 12+5 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా:  20మెగా పిక్సెల్  బ్యాటరీ: 4000mAH 

#5.Huawei Nova 3i  రూ. 20,999

Huawei Nova 3i - టాప్ 7 స్మార్ట్ ఫోన్స్(జనవరి 2019)- రూ.20,000 ధరలోపు

 స్క్రీన్ సైజు: 6.3 అంగుళాల ఫుల్ HD  రెజుల్యూషన్: 1080 X 2340 పిక్సెల్  ప్రాసెసర్: కిరిన్ 710  ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో  ర్యామ్: 4జిబి  స్టోరేజ్: 128జిబి  మెయిన్ కెమెరా: 12+2 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా:  24+2 మెగా పిక్సెల్  బ్యాటరీ: 3340 mAH 

#6.Moto X4  రూ. 20,999

Moto X4 - టాప్ 7 స్మార్ట్ ఫోన్స్(జనవరి 2019)- రూ.20,000 ధరలోపు

 స్క్రీన్ సైజు: 5.2 అంగుళాల ఫుల్ HD  రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్  ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 630  ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్  ర్యామ్: 3/4/6జిబి  స్టోరేజ్: 32/64జిబి  మెయిన్ కెమెరా: 12+8 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా:  16మెగా పిక్సెల్  బ్యాటరీ: 3000mAH

#7.Oppo F7  రూ. 19,990

Oppo F7 - టాప్ 7 స్మార్ట్ ఫోన్స్(జనవరి 2019)- రూ.20,000 ధరలోపు

 స్క్రీన్ సైజు: 6.23 అంగుళాల ఫుల్ HD  రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్  ప్రాసెసర్: మీడియా టెక్ హీలియో P60  ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో  ర్యామ్: 4/6జిబి  స్టోరేజ్: 64/128జిబి  మెయిన్ కెమెరా: 16 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా:  25మెగా పిక్సెల్  బ్యాటరీ: 3400mAH 

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: