రూ.10,000 ధర లోపు టాప్ స్మార్ట్ ఫోన్స్ (మార్చి 2018)

రూ.10,000 ధర లోపు ఉన్న మొబైల్ ఫోన్స్ కోసం మీరు అన్వేషిస్తున్నారా? అలాగే రూ.10,000 ధర లో మంచి ఫీచర్స్ తో రోజుకి రోజుకి కొత్త మోడల్స్ మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. అయితే ప్రతి ఫోన్ లో అనుకూల, ప్రతికూల విషయాలుంటాయి. ఇక్కడ మీ బడ్జెట్ కి అనుకూలంగా ప్రస్తుత నెలలో మార్కెట్ లో గల రూ.10,000 ధర లోపు టాప్ స్మార్ట్ ఫోన్స్ ని అందించాం. మీ అవసరానికి తగ్గట్లు ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్ చేసుకోండి.

#1.Xiaomi Redmi Note 5  రూ. 9,999
Redmi Note 5 - రూ.10,000 ధర లోపు టాప్ స్మార్ట్ ఫోన్స్ (మార్చి 2018)

 

 స్క్రీన్ సైజు: 5.99 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 2160 పిక్సెల్
 ప్రాసెసర్: 1.8 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్   స్నాప్ డ్రాగన్ 625
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్
 ర్యామ్: 3జిబి
 స్టోరేజ్: 32జిబి
 
మెయిన్ కెమెరా:  12 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా:  5 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4000 mAH 

PROS :
  
లార్జ్ డిస్ప్లే
  బిగ్ బాటరీ
  గుడ్ మెయిన్ కెమెరా

గుడ్ పెర్ఫార్మన్స్
 ఈ ధరలో గుడ్ స్మార్ట్ ఫోన్ 

flipkarta - రూ.10,000 ధర లోపు టాప్ స్మార్ట్ ఫోన్స్ (మార్చి 2018)

#2.Honor 9 Lite  రూ. 10,999
Honor 9 Lite - రూ.10,000 ధర లోపు టాప్ స్మార్ట్ ఫోన్స్ (మార్చి 2018)

 స్క్రీన్ సైజు: 5.65 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 2160 పిక్సెల్
 ప్రాసెసర్: 2.36 గిగా హెర్ట్జ్ ఆక్టా  కోర్  హై సిలికాన్ కిరిన్ 659
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 8.0 Oreo
 ర్యామ్: 3జిబి
 స్టోరేజ్: 32జిబి
 
మెయిన్ కెమెరా:  13+2 మెగా పిక్సెల్(డ్యూయల్)
 
ఫ్రంట్ కెమెరా: 13+2 మెగా పిక్సెల్(డ్యూయల్)
 
బ్యాటరీ: 3000 mAH 

PROS :
గుడ్ డిజైన్
 గుడ్ డిస్ ప్లే క్వాలిటీ
 బెస్ట్ పెర్ఫార్మన్స్
 లేటెస్ట్ ఓఎస్
 ఈ ధరలో గుడ్ స్మార్ట్ ఫోన్ 

flipkarta - రూ.10,000 ధర లోపు టాప్ స్మార్ట్ ఫోన్స్ (మార్చి 2018)

 #3.Moto G5 Plus  రూ. 10,999moto g5 plusa - రూ.10,000 ధర లోపు టాప్ స్మార్ట్ ఫోన్స్ (మార్చి 2018)

 

 స్క్రీన్ సైజు: 5.2 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్
 ప్రాసెసర్: 2 గిగా హెర్ట్జ్ ఆక్టా  కోర్  స్నాప్ డ్రాగన్ 625
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్
 ర్యామ్: 3జిబి
 స్టోరేజ్: 16జిబి
 
మెయిన్ కెమెరా:  12 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా:  5 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 3000 mAH 

PROS :
 గుడ్ కెమెరా
  గుడ్ డిజైన్
గుడ్ పెర్ఫార్మన్స్
గుడ్ బాటరీ బాక్ అప్
ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ లేదు
 ఈ ధరలో గుడ్ స్మార్ట్ ఫోన్
 
flipkarta - రూ.10,000 ధర లోపు టాప్ స్మార్ట్ ఫోన్స్ (మార్చి 2018)

#4.Lenovo K8 Note  రూ. 11,999

Lenovo K8 Note - రూ.10,000 ధర లోపు టాప్ స్మార్ట్ ఫోన్స్ (మార్చి 2018)

 స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల HD
 
రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్
 ప్రాసెసర్: 2.3 గిగా హెర్ట్జ్ డెకా కోర్  మీడియా టెక్ హేలియో  X23
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్
 ర్యామ్: 3జిబి
 స్టోరేజ్: 32జిబి
 
మెయిన్ కెమెరా:  13+5 మెగా పిక్సెల్(డ్యూయల్ )
 
ఫ్రంట్ కెమెరా:  13 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4000 mAH 

PROS :
గుడ్ డిజైన్
గుడ్ పెర్ఫార్మన్స్
గుడ్ కెమెరా
  ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్
  గుడ్ బాటరీ బాక్ అప్
amazona - రూ.10,000 ధర లోపు టాప్ స్మార్ట్ ఫోన్స్ (మార్చి 2018)

#5.Billion Capture+  రూ. 12,999
Billion Capture - రూ.10,000 ధర లోపు టాప్ స్మార్ట్ ఫోన్స్ (మార్చి 2018)

 స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్
 ప్రాసెసర్: 2.0 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్  స్నాప్ డ్రాగన్ 625
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్
 ర్యామ్: 4జిబి
 స్టోరేజ్: 64జిబి
 
మెయిన్ కెమెరా:  13+13 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 8మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 3500 mAH 

PROS :
 గుడ్ కెమెరా
 గుడ్ డిజైన్
  గుడ్ పెర్ఫార్మన్స్
  ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్
  ఈ ధరలో గుడ్ స్మార్ట్ ఫోన్  

flipkarta - రూ.10,000 ధర లోపు టాప్ స్మార్ట్ ఫోన్స్ (మార్చి 2018)

 

#6.10.or G  రూ. 11,999
10.or G - రూ.10,000 ధర లోపు టాప్ స్మార్ట్ ఫోన్స్ (మార్చి 2018)

 స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్
 ప్రాసెసర్: 2.2 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 626
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్
 ర్యామ్: 4జిబి
 స్టోరేజ్: 64జిబి
 
మెయిన్ కెమెరా:  13+13 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 16 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4000 mAH 

PROS :
 గుడ్ కెమెరా
 గుడ్ డిజైన్
  గుడ్ పెర్ఫార్మన్స్
  బిగ్ బాటరీ
amazona - రూ.10,000 ధర లోపు టాప్ స్మార్ట్ ఫోన్స్ (మార్చి 2018)

ఇక్కడ ఇచ్చిన రూ.10,000 ధర లోపు టాప్ 6 స్మార్ట్ ఫోన్స్ లిస్టు మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. మీకు టెక్ గురుంచి అవగాహన ఉన్న, లేకపోయినా  తెలుగు డిజిట్ మార్కెట్ లో ఉన్న బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్  చేసుకోవడానికి సహయం చేస్తుంది. తెలుగులో మరిన్ని టెక్ విశేషాలు కోసం …. తెలుగు డిజిట్.కామ్ చూడండి.

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address