బిగ్ బ్యాటరీ గల బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్ రకరకాల  ఫీచర్స్ లో లభిస్తునాయి. అలాగే బాటరీ కూడా మొబైల్ ఫోన్స్ లో ముఖ్యమైన గల ఫీచర్ లో ఒకటి. కస్టమర్స్ కూడా  బిగ్ బాటరీ గల మొబైల్ ఫోన్స్ కోసం చూస్తున్నారు. అయితే ప్రస్తుత నెలలో మార్కెట్ లో గల బిగ్ బాటరీ గల టాప్ స్మార్ట్ ఫోన్స్ మీ కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీ అవసరానికి తగ్గట్లు ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్ చేసుకోండి.

1.Samsung Galaxy M20 రూ. 12,990
Samsung Galaxy M20 - బిగ్ బ్యాటరీ గల బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్

 స్క్రీన్ సైజు: 6 .3 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 2340 పిక్సెల్
 ప్రాసెసర్: ఆక్టా కోర్  ఎక్ష్య్నొస్ 7904
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 8.1 oreo
 ర్యామ్: 3జిబి/4జిబి
 స్టోరేజ్: 32/64జిబి
 
మెయిన్ కెమెరా: 13+5మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 8మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 5000 mAH 

PROS :
12+ గంటల బాటరీ లైఫ్
ఫాస్ట్ ఛార్జింగ్


2.Mi Max 2 రూ. 16,999
Mi Max2 - బిగ్ బ్యాటరీ గల బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్

 స్క్రీన్ సైజు: 6.44 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్
 ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 625
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్
 ర్యామ్: 4జిబి
 స్టోరేజ్: 64జిబి
 
మెయిన్ కెమెరా:  12 మెగా పిక్సెల్(డ్యూయల్)
 
ఫ్రంట్ కెమెరా: 5 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 5300 mAH 

PROS :
 బిగ్ డిస్ప్లే
 బిగ్ బాటరీ

3.Gionee M7 Power రూ. 9,799

Gionee M7 Power - బిగ్ బ్యాటరీ గల బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్

 స్క్రీన్ సైజు: 6 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1440 X 720 పిక్సెల్
 ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 435
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్
 ర్యామ్: 4జిబి
 స్టోరేజ్: 64జిబి
 
మెయిన్ కెమెరా: 13 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా:  8 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 5000mAH

PROS :
బిగ్ డిస్ప్లే
గుడ్ బాటరీ లైఫ్

4. Redmi Note 7 Pro రూ. 13,999
Redmi Note 7 Pro - బిగ్ బ్యాటరీ గల బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్

 స్క్రీన్ సైజు: 6.3 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్
 ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 675
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 9 పై
 ర్యామ్: 4/6జిబి
 స్టోరేజ్: 32/64జిబి
 
మెయిన్ కెమెరా: 48+5 మెగా పిక్సెల్(డ్యూయల్ )
 
ఫ్రంట్ కెమెరా:  13 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4000 mAH 

PROS :
గుడ్ బాటరీ లైఫ్
గుడ్ డిస్ప్లే

5.Moto E5 Plus రూ. 7,999

Moto E5 Plus - బిగ్ బ్యాటరీ గల బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్

 స్క్రీన్ సైజు: 5.7 అంగుళాల HD
 
రెజుల్యూషన్: 1440 X 720 పిక్సెల్
 ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 425
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 8.0
 ర్యామ్: 2జిబి
 స్టోరేజ్: 16జిబి
 
మెయిన్ కెమెరా:  13 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 5 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 5000 mAH 

PROS :
 బిగ్ బాటరీ
 ఈ ధరలో గుడ్ స్మార్ట్ ఫోన్  

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address