రూ.8,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ (మే 2018)

OFFERS:

రూ.8,000 ధర లోపు ఉన్న మొబైల్ ఫోన్స్ కోసం మీరు అన్వేషిస్తున్నారా? అలాగే తక్కువ ధర లో మంచి ఫీచర్స్ తో రోజుకి రోజుకి కొత్త మోడల్స్ మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. అయితే ప్రతి ఫోన్ లో అనుకూల, ప్రతికూల విషయాలుంటాయి. ఇక్కడ మీ బడ్జెట్ కి అనుకూలంగా ప్రస్తుత నెలలో మార్కెట్ లో గల రూ.8,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ ని అందించాం. మీ అవసరానికి తగ్గట్లు ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్ చేసుకోండి.

#1.Xiaomi Redmi 5  రూ. 7,999

redmi 5aa - రూ.8,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ (మే 2018)

 స్క్రీన్ సైజు: 5.7 అంగుళాల HD
 
రెజుల్యూషన్: 1440 X 720 పిక్సెల్
 ప్రాసెసర్: 1.8 గిగా హెర్ట్జ్ ఆక్టా  కోర్  స్నాప్ డ్రాగన్ 450
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1. 2 నౌగాట్
 ర్యామ్: 2జిబి
 స్టోరేజ్: 16జిబి
 
మెయిన్ కెమెరా:  12 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 5 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 3300 mAH 

PROS :
 
బిగ్ డిస్ప్లే
 గుడ్ కెమెరా
 బెస్ట్ పెర్ఫార్మన్స్
గుడ్ బాటరీ
 ఈ ధరలో గుడ్ స్మార్ట్ ఫోన్ 

CONS :
 ఫుల్ HD డిస్ప్లే లేదు
 తక్కువ స్టోరేజ్

amazona - రూ.8,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ (మే 2018)

 #2.Moto C Plus  రూ. 6,999

Moto C Plus - రూ.8,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ (మే 2018)

 స్క్రీన్ సైజు: 5 అంగుళాల HD
 
రెజుల్యూషన్: 1280 X 720 పిక్సెల్
 ప్రాసెసర్: 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్  మీడియా టెక్ MT6737
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్
 ర్యామ్: 2జిబి
 స్టోరేజ్: 16జిబి
 
మెయిన్ కెమెరా:  8 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా:  2 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4000 mAH 

PROS :
గుడ్ డిజైన్
 బిగ్ బాటరీ
 లేటెస్ట్ ఓఎస్
 

CONS :
 ఫుల్ HD డిస్ప్లే లేదు
 ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ లేదు
  యావరేజ్ పెర్ఫార్మన్స్
  ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు
flipkarta - రూ.8,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ (మే 2018)

#3.Smartron t.phone P  రూ. 7,999

smartron t phone p  - రూ.8,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ (మే 2018)

 

 స్క్రీన్ సైజు: 5.2 అంగుళాల HD
 
రెజుల్యూషన్: 1280 X 720 పిక్సెల్
 ప్రాసెసర్: 1.4 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్  స్నాప్ డ్రాగన్ 435
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్
 ర్యామ్: 3జిబి
 స్టోరేజ్: 32జిబి
 
మెయిన్ కెమెరా:  13 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా:  5 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 5000 mAH 

PROS :
 
లార్జ్ బాటరీ
  గుడ్ డిజైన్
 లేటెస్ట్ ఓఎస్
 రివెర్స్ ఛార్జ్

 

CONS :
 ఫుల్ HD డిస్ప్లే లేదు
 ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ లేదు
  యావరేజ్ కెమెరా
flipkarta - రూ.8,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ (మే 2018)

#4.InFocus Vision 3  రూ. 6,999
InFocus Vision 3 - రూ.8,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ (మే 2018)

 స్క్రీన్ సైజు: 5.7 అంగుళాల HD
 
రెజుల్యూషన్: 1440 X 720 పిక్సెల్
 ప్రాసెసర్: 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్  మీడియా టెక్ MT6737H
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్
 ర్యామ్: 2జిబి
 స్టోరేజ్: 16జిబి
 
మెయిన్ కెమెరా:  13+5 మెగా పిక్సెల్(డ్యూయల్ )
 
ఫ్రంట్ కెమెరా:  8 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4000 mAH 

PROS :
గుడ్ డిజైన్
 బిగ్ డిస్ప్లే
బిగ్ బాటరీ

CONS :
 ఫుల్ HD డిస్ప్లే లేదు
 ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ లేదు
  యావరేజ్ పెర్ఫార్మన్స్
  యావరేజ్ కెమెరా
amazona - రూ.8,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ (మే 2018)

#5.10.or E  రూ. 7,999

10.or E - రూ.8,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ (మే 2018)

 స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్
 ప్రాసెసర్: 1.5 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్  స్నాప్ డ్రాగన్ 430
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్
 ర్యామ్: 2జిబి
 స్టోరేజ్: 16జిబి
 
మెయిన్ కెమెరా:  13 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా:  5 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4000 mAH 

PROS :
ఫుల్ HD డిస్ప్లే
 లార్జ్ బాటరీ
  లేటెస్ట్ ఓఎస్
 ఈ ధరలో గుడ్ స్మార్ట్ ఫోన్  

CONS :
 ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ లేదు

amazona - రూ.8,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ (మే 2018)

ఇక్కడ ఇచ్చిన రూ.8,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్  లిస్టు మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. మీకు టెక్ గురుంచి అవగాహన ఉన్న, లేకపోయినా  తెలుగు డిజిట్ మార్కెట్ లో ఉన్న బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్  చేసుకోవడానికి సహయం చేస్తుంది. తెలుగులో మరిన్ని టెక్ విశేషాలు కోసం …. తెలుగు డిజిట్.కామ్ చూడండి.

 

You May Also Like:

కామెంట్స్:

Follow