రూ.25,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్(ఆగష్టు 2018)

రూ.25,000 ధర లోపు ఉన్న మొబైల్ ఫోన్స్ కోసం మీరు అన్వేషిస్తున్నారా? అలాగే 25,000 ధర లో మంచి ఫీచర్స్ తో రోజుకి రోజుకి కొత్త మోడల్స్ మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. అయితే ప్రతి ఫోన్ లో అనుకూల, ప్రతికూల విషయాలుంటాయి. ఇక్కడ ఇచ్చిన లిస్టు లో మీ బడ్జెట్ కి అనుకూలంగా మార్కెట్ లో గల రూ.25,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ ని అందించాం. మీ అవసరానికి తగ్గట్లు ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్ చేసుకోండి.

#1. Oppo F5  రూ. 19,990

Oppo F5a - రూ.25,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్(ఆగష్టు 2018)

 స్క్రీన్ సైజు: 6 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 2160 పిక్సెల్
 ప్రాసెసర్:  2 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్  స్నాప్ డ్రాగన్ 625
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్
 ర్యామ్: 4జిబి
 స్టోరేజ్: 64జిబి
 
మెయిన్ కెమెరా:  16 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా:  20మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 3200 mAH 

PROS :
లార్జ్ డిస్ప్లే
 గుడ్ డిజైన్
  గుడ్ బాటరీ
  గుడ్ ఫ్రంట్ కెమెరా 

flipkarta - రూ.25,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్(ఆగష్టు 2018)

 

#2.Huawei Honor 8 Pro  రూ. 25,999
Honor 8 Pro - రూ.25,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్(ఆగష్టు 2018)

 స్క్రీన్ సైజు: 5.7 అంగుళాల HD
 
రెజుల్యూషన్: 1440 X 2560 పిక్సెల్
 ప్రాసెసర్: 2.4 గిగా హెర్ట్జ్ ఆక్టా  కోర్  హై సిలికాన్ 960
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్
 ర్యామ్: 6జిబి
 స్టోరేజ్: 128జిబి
 
మెయిన్ కెమెరా:  12+12 మెగా పిక్సెల్లు
 
ఫ్రంట్ కెమెరా: 8 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4000 mAH 

PROS :
డ్యూయల్ కెమెరాలు 

 గుడ్ డిజైన్
  గుడ్ పెర్ఫార్మన్స్
 బిగ్ స్టోరేజ్
  గుడ్ బాటరీ లైఫ్
 ఈ ధరలో గుడ్ స్మార్ట్ ఫోన్
amazona - రూ.25,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్(ఆగష్టు 2018)
flipkarta - రూ.25,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్(ఆగష్టు 2018)

 #3. Moto X4  రూ. 20,999
Moto X4 - రూ.25,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్(ఆగష్టు 2018)

 స్క్రీన్ సైజు: 5.2 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్
 ప్రాసెసర్: 2.2 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్  స్నాప్ డ్రాగన్ 630
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్
 ర్యామ్: 3/4జిబి
 స్టోరేజ్: 32/64జిబి
 
మెయిన్ కెమెరా:  12+8 మెగా పిక్సెల్(డ్యూయల్)
 
ఫ్రంట్ కెమెరా:  16 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 3000 mAH 

PROS :
గుడ్ పెర్ఫార్మన్స్
డ్యూయల్ మెయిన్ కెమెరాలు 
ఫాస్ట్ ఛార్జింగ్

గుడ్ మెటల్ డిజైన్
లేటెస్ట్ ఓస్
 ఈ ధరలో గుడ్ స్మార్ట్ ఫోన్ 

flipkarta - రూ.25,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్(ఆగష్టు 2018)

#4.Asus Zenfone Zoom S  రూ. 25,999
Asus Zenfone Zoom S - రూ.25,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్(ఆగష్టు 2018)

 స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల AMOLED
 
రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్
 ప్రాసెసర్: 2 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్  స్నాప్ డ్రాగన్ 625
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో
 ర్యామ్: 4జిబి
 స్టోరేజ్: 64జిబి
 
మెయిన్ కెమెరా: 12+12 మెగా పిక్సెల్(డ్యూయల్)
 
ఫ్రంట్ కెమెరా:  13మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 5000 mAH 

PROS :
లార్జ్ బాటరీ గుడ్ డిజైన్
  గుడ్ డిజైన్
 గుడ్ పెర్ఫార్మన్స్
 రివెర్స్ ఛార్జింగ్ ఫీచర్

flipkarta - రూ.25,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్(ఆగష్టు 2018)

 

#5.Asus Zenfone 4 Selfie Pro  రూ. 23,999

Asus Zenfone 4 Selfie Pro - రూ.25,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్(ఆగష్టు 2018)

 స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల HD
 
రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్
 ప్రాసెసర్: 2 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్  మీడియా టెక్ MT6737
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో
 ర్యామ్: 3జిబి
 స్టోరేజ్: 16జిబి
 
మెయిన్ కెమెరా:  16 మెగా పిక్సెల్(డ్యూయల్)
 
ఫ్రంట్ కెమెరా: 24+5 మెగా పిక్సెల్(డ్యూయల్)
 
బ్యాటరీ: 3000 mAH 

PROS :
 గుడ్ ఫ్రంట్ కెమెరా

 గుడ్ పెర్ఫార్మన్స్
 గుడ్ డిజైన్
flipkarta - రూ.25,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్(ఆగష్టు 2018)

 ఇక్కడ ఇచ్చిన రూ.25,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్  లిస్టు మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. మీకు టెక్ గురుంచి అవగాహన ఉన్న, లేకపోయినా  తెలుగు డిజిట్ మార్కెట్ లో ఉన్న బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్  చేసుకోవడానికి సహయం చేస్తుంది. తెలుగులో మరిన్ని టెక్ విశేషాలు కోసం …. తెలుగు డిజిట్.కామ్ చూడండి.

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address