టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ – రూ.20,000 ధర లోపు(జనవరి 2019)

రూ.20,000 ధర లోపు ఉన్న మొబైల్ ఫోన్స్ కోసం మీరు అన్వేషిస్తున్నారా? అలాగే రూ.20,000 ధర లో మంచి ఫీచర్స్ తో రోజుకి రోజుకి కొత్త మోడల్స్ మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. అయితే ప్రతి ఫోన్ లో అనుకూల, ప్రతికూల విషయాలుంటాయి. ఇక్కడ మీ బడ్జెట్ కి అనుకూలంగా ప్రస్తుత నెలలో మార్కెట్ లో గల రూ.20,000 ధర లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ ని అందించాం. మీ అవసరానికి తగ్గట్లు ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్ చేసుకోండి.

#1.Oppo RealMe 2 Pro  రూ. 13,990

Oppo RealMe 2 Pro - టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(జనవరి 2019)

 స్క్రీన్ సైజు: 6.3 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 2340 పిక్సెల్
 ప్రాసెసర్: ఆక్టా కోర్   స్నాప్ డ్రాగన్ 660
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 8.1 oreo
 ర్యామ్: 4/6/8జిబి
 స్టోరేజ్: 128బి
 
మెయిన్ కెమెరా:  16+2 మెగా పిక్సెల్(డ్యూయల్)
 
ఫ్రంట్ కెమెరా: 16 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 350mAH 

PROS :
  
స్టోరేజ్
  ర్యామ్
  ప్రాసెసర్

#2.Xiaomi POCO F1  రూ. 19,990

Poco F1 2 - టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(జనవరి 2019)

 స్క్రీన్ సైజు: 6.2 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 2246 పిక్సెల్
 ప్రాసెసర్: ఆక్టా  కోర్  స్నాప్ డ్రాగన్ 845
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 9.0
 ర్యామ్: 6జిబి
 స్టోరేజ్: 64/128జిబి
 
మెయిన్ కెమెరా:  12+5 మెగా పిక్సెల్(డ్యూయల్)
 
ఫ్రంట్ కెమెరా: 20 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4000 mAH 

PROS :
ఆండ్రాయిడ్ 9.0
 స్టోరేజ్
 ప్రాసెసర్
CONS :
 హైబ్రిడ్ సిమ్ స్లాట్

 #3.Xiaomi Mi A2  రూ. 15,999

Xiaomi Mi A2 - టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(జనవరి 2019)

 స్క్రీన్ సైజు: 5.99 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 2160 పిక్సెల్
 ప్రాసెసర్: ఆక్టా  కోర్  స్నాప్ డ్రాగన్ 660
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 9.0(ఆండ్రాయిడ్ వన్)
 ర్యామ్: 4/6జిబి
 స్టోరేజ్: 64/128జిబి
 
మెయిన్ కెమెరా:  12+2 మెగా పిక్సెల్(డ్యూయల్)
 
ఫ్రంట్ కెమెరా:  20 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 3010 mAH 

PROS :
ఆండ్రాయిడ్ 9.0
 స్టోరేజ్
 ప్రాసెసర్

CONS :
  ఎక్ష్ పాండబుల్ మెమరీ లేదు

#4.Oppo F9 Pro  రూ. 19,990

Oppo F9 Pro - టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(జనవరి 2019)

 స్క్రీన్ సైజు: 6.3అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 2340 పిక్సెల్
 ప్రాసెసర్: ఆక్టా కోర్  మీడియా టెక్ హేలియో  P60
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 8.1
 ర్యామ్: 6జిబి
 స్టోరేజ్: 64జిబి
 
మెయిన్ కెమెరా:  16+2 మెగా పిక్సెల్(డ్యూయల్ )
 
ఫ్రంట్ కెమెరా: 25మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 3500 mAH 

PROS :
 ర్యామ్

#5.Xiaomi Redmi Note 6 Pro  రూ. 13,990

Redmi Note 6 Pro - టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(జనవరి 2019)

 స్క్రీన్ సైజు: 6.26 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 2280 పిక్సెల్
 ప్రాసెసర్: ఆక్టా కోర్  స్నాప్ డ్రాగన్ 636
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 8.1 Oreo
 ర్యామ్: 4/6జిబి
 స్టోరేజ్: 64జిబి
 
మెయిన్ కెమెరా:  12+5మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 20+2 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4000 mAH 

PROS :
 బాటరీ
 ఫ్రంట్ కెమెరా
CONS :
  హైబ్రిడ్ సిమ్ స్లాట్

అలాగే Asus Zenfone Max Pro M2,Vivo V9 Pro,Huawei Honor Play,Huawei Honor 8X వంటి మిగతా రూ.20,000 ధర లోపు స్మార్ట్ ఫోన్స్ కూడా మీరు ప్రయతించవచ్చు.

ఇక్కడ ఇచ్చిన రూ.20,000 ధర లోపు టాప్ స్మార్ట్ ఫోన్స్ లిస్టు మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. మీకు టెక్ గురుంచి అవగాహన ఉన్న, లేకపోయినా  తెలుగు డిజిట్ మార్కెట్ లో ఉన్న బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్  చేసుకోవడానికి సహయం చేస్తుంది. తెలుగులో మరిన్ని టెక్ విశేషాలు కోసం …. తెలుగు డిజిట్.కామ్ చూడండి.

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address