టాప్ 5 స్మార్ట్‌వాచెస్(2019)

స్మార్ట్‌వాచెస్ మార్కెట్ లోకి  స్మార్ట్‌ఫోన్స్ కి ధీటుగా అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్‌వాచ్ టెక్నాలజీతో  స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని కాల్స్, ఎస్ఎంఎస్, నోటిపికేషన్స్ ఎక్షెర్సైజ్ వివరాల వంటివి పొందవచ్చు. ఈ పోస్ట్ లో ఇండియన్ మార్కెట్లో లభిస్తున్న 5 స్మార్ట్‌వాచెస్ ని అందించాం. మీ అవసరానికి తగ్గట్లు ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ స్మార్ట్‌వాచ్ ని సెలెక్ట్ చేసుకోండి.

#1.Apple Watch Series 4  రూ. 43,900

Apple Watch Series 4 - టాప్ 5 స్మార్ట్‌వాచెస్(2019)

SPECS :
 డిస్ప్లే:
 1.78 OLED  
 ప్రాసెసర్: ఆపిల్ S4  ఆపరేటింగ్ సిస్టం: వాచ్ ఓస్ 5  స్టోరేజ్: 16 జిబి  బ్యాటరీ: 1 నుండి 2 రోజులు  ఛార్జింగ్ :  వైర్లెస్  IP రేటింగ్: 16 వాటర్ రెసిస్టంట్(50m)  కనెక్టివిటీ : వైఫై, బ్లూ టూత్

PROS :
  
పెద్ద స్క్రీన్    గుడ్ డిజైన్ 

CONS :  ధర

#2.Samsung Galaxy Watch  రూ. 25,990

Samsung Galaxy Watch - టాప్ 5 స్మార్ట్‌వాచెస్(2019)

SPECS :
 డిస్ప్లే:
 1.2/1.3 సూపర్ AMOLED 
 ప్రాసెసర్:  1.15 GHz డ్యూయల్ కోర్  ఆపరేటింగ్ సిస్టం: Tizen ఓస్  స్టోరేజ్: 4 జిబి  బ్యాటరీ:  4 రోజులు  ఛార్జింగ్ :  వైర్లెస్  IP రేటింగ్: 50m  కనెక్టివిటీ : వైఫై, బ్లూ టూత్

PROS :
  
గుడ్ బాటరీ
CONS :
 చార్జర్

#3.Fitbit Versa  రూ. 16,690

Fitbit Versa - టాప్ 5 స్మార్ట్‌వాచెస్(2019)

SPECS :
 డిస్ప్లే:
 13.4 సూపర్ LCD 
 ప్రాసెసర్:  1.0 GHz డ్యూయల్ కోర్  ఆపరేటింగ్ సిస్టం: Fitbit ఓస్  స్టోరేజ్: 2.5 జిబి  బ్యాటరీ:  3 నుండి 4 రోజులు  ఛార్జింగ్ :  చార్జర్  IP రేటింగ్:  వాటర్ రెసిస్టంట్ 50m  కనెక్టివిటీ : వైఫై, బ్లూ టూత్

PROS :
 
 తక్కువ బరువు    తక్కువ ధర
CONS :
 GPS లేదు 

#4.Ticwatch E  రూ. 21,499

Ticwatch E - టాప్ 5 స్మార్ట్‌వాచెస్(2019)

SPECS :
 డిస్ప్లే:
 1.4 OLED 
 ప్రాసెసర్:  మీడియా టెక్ MT2601  ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.3/ఐఓస్ 8+  స్టోరేజ్: 4 జిబి  బ్యాటరీ:   24 గంటలు   ఛార్జింగ్ :  మాగ్నెటిక్ పిన్  IP రేటింగ్:  IP67  కనెక్టివిటీ : వైఫై, బ్లూ టూత్

PROS :
  తక్కువ ధర
CONS :
 డిజైన్

#5.Fitbit Ionic  రూ. 20,999

Fitbit Ionic - టాప్ 5 స్మార్ట్‌వాచెస్(2019)

SPECS :
 డిస్ప్లే:
 1.42 LCD 
 ప్రాసెసర్:  1.0 GHz డ్యూయల్ కోర్  ఆపరేటింగ్ సిస్టం: Fitbit ఓస్  స్టోరేజ్: 2.5 జిబి  బ్యాటరీ:   2 నుండి 3 రోజులు   ఛార్జింగ్ :  చార్జర్  IP రేటింగ్:  వాటర్ రెసిస్టంట్ 50m  కనెక్టివిటీ : వైఫై, బ్లూ టూత్

PROS :
  డిస్ ప్లే

  ఫీచర్స్

CONS :
  తక్కువ ఆప్స్


ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address