టాప్ 10 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.7,000 ధర లోపు)

ప్రస్తుతమున్న మొబైల్ మార్కెట్ లో రూ.7,000 ధర లోపు టాప్ టెన్ 4జి స్మార్ట్ ఫోన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే 4జి మొబైల్స్ కి రోజురోజుకి  డిమాండ్ పెరగడంతో, పోటి వాతవరణంలో ధరలలో కూడా తగ్గుదల కనిపిస్తూ ఉంది.  మీ అవసరానికి తగ్గట్లు ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ ఆఫర్ ని సెలెక్ట్ చేసుకోండి.

Moto E3 Power – ధర : రూ. 7,499

Moto E3 Power - టాప్ 10 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.7,000 ధర లోపు)

» 5 అంగుళాల HD IPS డిస్ ప్లే
» 1280 X 720 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో  ఆపరేటింగ్ సిస్టం
» 1 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ MTK6735P ప్రాసెసర్
» 2 జిబి ర్యామ్
» 8 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా 
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 16 జిబి ఇంటర్నల్ మెమరీ 
» 3500 mAH బ్యాటరీ
» 4జి, డ్యూయల్ సిమ్

ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
 
Xiaomi Redmi 3S – ధర : రూ. 6,999

Xiaomi Redmi 3S - టాప్ 10 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.7,000 ధర లోపు)

» 5 అంగుళాల HD డిస్ ప్లే
» 1280 X 720 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో  ఆపరేటింగ్ సిస్టం
» 1.4 + 1.2 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్
» 2 జిబి ర్యామ్
» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 16 జిబి ఇంటర్నల్ మెమరీ
» 4100 mAh బ్యాటరీ
» 4జి , డ్యూయల్ సిమ్, వై ఫై, మైక్రో యు ఎస్ బి, జిపిఎస్, బ్లూ టూత్ 

ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Redmi 4A – ధర : రూ. 5,999

Xiomi Redmi 4A1 1 - టాప్ 10 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.7,000 ధర లోపు)
» 5 అంగుళాల HD డిస్ ప్లే
» 1280 X 720 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో ఆపరేటింగ్ సిస్టం
» 1.4 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్
» 2 జిబి ర్యామ్
» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 16 జిబి ఇంటర్నల్ మెమరీ
» 3120 mAH బ్యాటరీ
» 4జి , డ్యూయల్ సిమ్, వై ఫై, మైక్రో యు ఎస్ బి, జిపిఎస్, బ్లూ టూత్ 

అమెజాన్ ఆన్ లైన్ స్టోర్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Lenovo A6600 Plus – ధర : రూ. 6,999

Lenovo A6600 Plus - టాప్ 10 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.7,000 ధర లోపు)
» 5 అంగుళాల HD డిస్ ప్లే
» 720 X 1280 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం (Flyme 4.5 UI)
» 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6753 ప్రాసెసర్
» 2 జిబి ర్యామ్
» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 16 జిబి ఇంటర్నల్ మెమరీ
» 2500 mAH బ్యాటరీ
» 4జి, 3జి, వై ఫై, మైక్రో యు ఎస్ బి, జిపిఎస్, బ్లూ టూత్

ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Acer Liquid Z530 – ధర : రూ. 6,999

Acer Liquid Z530 - టాప్ 10 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.7,000 ధర లోపు)
» 5 అంగుళాల HD డిస్ ప్లే
»720 X 1280 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 5.1 లాలీ పాప్  ఆపరేటింగ్ సిస్టం
» 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6735 ప్రాసెసర్
» 2 జిబి ర్యామ్
» 8 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 16 జిబి ఇంటర్నల్ మెమరీ
» 2420 mAH బ్యాటరీ
» 4జి, వై ఫై, మైక్రో యు ఎస్ బి, జిపిఎస్, బ్లూ టూత్

ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Intex Aqua Ace ii – ధర : రూ. 6,990

Intex Aqua Ace ii - టాప్ 10 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.7,000 ధర లోపు)
» 5 అంగుళాల HD డిస్ ప్లే
»720 X 1280 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 5.1 లాలీ పాప్  ఆపరేటింగ్ సిస్టం
» 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6735V ప్రాసెసర్
» 3 జిబి ర్యామ్
» 8 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 16 జిబి ఇంటర్నల్ మెమరీ
» 3000 mAH బ్యాటరీ
» 4జి, వై ఫై, మైక్రో యు ఎస్ బి, జిపిఎస్, బ్లూ టూత్

ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Swipe Elite Note – ధర : రూ. 6,990

Swipe Elite Note - టాప్ 10 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.7,000 ధర లోపు)
» 5 అంగుళాల HD డిస్ ప్లే
»720 X 1280 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 5.1 లాలీ పాప్  ఆపరేటింగ్ సిస్టం
» 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6735V ప్రాసెసర్
» 3 జిబి ర్యామ్
» 8 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 16 జిబి ఇంటర్నల్ మెమరీ
» 3000 mAH బ్యాటరీ
» 4జి, వై ఫై, మైక్రో యు ఎస్ బి, జిపిఎస్, బ్లూ టూత్

ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Swipe Elite Plus – ధర : రూ. 6,990

Swipe Elite Plus - టాప్ 10 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.7,000 ధర లోపు)
» 5 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే
» 1920 X 1080 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 5.0 లాలీ పాప్  ఆపరేటింగ్ సిస్టం
» 1.5 గిగా హెర్ట్జ్ ఆక్టా  కోర్ స్నాప్ డ్రాగన్ 615 ప్రాసెసర్
» 2 జిబి ర్యామ్
» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 16 జిబి ఇంటర్నల్ మెమరీ
» 3050 mAH బ్యాటరీ
» 4జి, వై ఫై, మైక్రో యు ఎస్ బి, జిపిఎస్, బ్లూ టూత్

ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

XOLO Era 2X – ధర : రూ. 6,777

XOLO Era 2X - టాప్ 10 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.7,000 ధర లోపు)
» 5 అంగుళాల HD డిస్ ప్లే
» 720 X 1280 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో  ఆపరేటింగ్ సిస్టం
» 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6737 ప్రాసెసర్
» 3 జిబి ర్యామ్
» 8 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 16 జిబి ఇంటర్నల్ మెమరీ
» 2500 mAH బ్యాటరీ
» 4జి, వై ఫై, మైక్రో యు ఎస్ బి, జిపిఎస్, బ్లూ టూత్

ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: