Tecno Camon i -5.65 అంగుళాల ఫుల్ వ్యూ డిస్ ప్లే, 3జిబి ర్యామ్ తో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్

చైనా  కంపెనీ  అయిన TECNO Mobile ఇండియన్  మార్కెట్ లోకి Tecno Camon i స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధరని రూ.8,999 గా ప్రకటించింది. ఆఫ్ లైన్ స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు.

Tecno Camon i - Tecno Camon i -5.65 అంగుళాల ఫుల్ వ్యూ డిస్ ప్లే, 3జిబి ర్యామ్ తో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్

Tecno Camon i స్మార్ట్ ఫోన్ 5.65 అంగుళాల  ఫుల్ HD 18:9 ఫుల్ వ్యూ డిస్ ప్లే, 1.3 GHz క్వాడ్  కోర్ మీడియా టెక్ MT6737 64 ప్రాసెసర్, 3జిబి ర్యామ్ మరియు 32జిబి ఇంటర్నల్ మెమరీ కలిగి ఉంది. మెమరీని 128జిబి వరకు మైక్రో ఎస్.డి కార్డు ద్వారా విస్తరించుకోవచ్చు. ఆండ్రాయిడ్  7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. అలాగే 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా  మరియు 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. 

4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 4.0 కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది. 3050 mAh బ్యాటరీ సామర్ద్యం గలదు.  

Tecno Camon i క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 5.65 అంగుళాల  ఫుల్ HD 18:9 ఫుల్ వ్యూ డిస్ ప్లే
» 1440 X 720 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్  7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం
» 1.3 GHz క్వాడ్  కోర్ మీడియా టెక్ MT6737 64 ప్రాసెసర్
» 3 జిబి ర్యామ్
» 32 జిబి ఇంటర్నల్ మెమరీ

» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 13 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా
» 3050 mAH బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 4.0

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

మమ్మల్ని అనుసరించండి