ఆండ్రాయిడ్ ఫోన్ ని వై ఫై రూటర్ గా ఉపయోగించటం ఎలా?

మనం లాప్ టాప్ గాని , టాబ్లెట్ గాని ఇంటర్ నెట్ కనెక్ట్ చెయ్యాలంటే …వై ఫై రూటర్స్ ని ఎక్కువగా వాడుతుంటాం. కానీ ఏ రూటర్స్ అవసరం లేకుండా మీ ఆండ్రాయిడ్ మొబైల్ నే “వై ఫై హాట్ స్పాట్” ఫీచర్ తో వై ఫై రూటర్ గా ఉపయోగించవవచ్చు.

Read more

మమ్మల్ని అనుసరించండి