ఫేస్ బుక్ లో వీడియోలు ఆటోమేటిక్ గా ప్లే అవ్వకుండా చెయ్యడం ఎలా?

ఫేస్ బుక్ ….బెస్ట్ సోషల్ నెట్ వర్క్ ప్లాట్ ఫామ్. అంతేకాక రకరకాల గేమ్స్ కూడా పేస్ బుక్ లో అందుబాటులో ఉన్నాయి. మనం ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఈ గేమ్స్ కూడా ఆడుతూ ఉంటాం. అలాగే ఫ్రెండ్స్ నుండి గేమ్ రిక్వెస్ట్ లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సందర్బాలలో ఈ గేమ్ రిక్వెస్ట్ లు ఇబ్బందిగా అనిపిస్తాయి.

Read more