మార్కెట్లోకి శాంసంగ్ సూపర్ 6 4K UHD స్మార్ట్ టివిలు

శాంసంగ్ ఇండియన్ మార్కెట్ లోకి కొత్తగా సూపర్ 6 సిరీస్ లో మూడు 4K UHD స్మార్ట్ టివిను విడుదల చేసింది. ఈ టివిల యొక్క ధర రూ.41,990(43 అంగుళాల); రూ.51,990(50 అంగుళాల); రూ.61,990(55 అంగుళాల).శాంసంగ్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఆన్ లైన్ స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు.  

Samsung Super 6 Series NU6100 4K UHD Smart TVs - మార్కెట్లోకి శాంసంగ్ సూపర్ 6 4K UHD స్మార్ట్ టివిలు

 లైవ్ బ్రాడ్ కాస్ట్ కోసం లైవ్ కాస్ట్, బెటర్ ఆడియో కోసం ట్యూన్ స్టేషన్, ఫోన్ నుండి టివి కోసం స్క్రీన్ మిర్రరింగ్, లాగ్ ఫ్రీ గేమింగ్, రియల్ 4 కె రెజుల్యుషన్(3840X2160) వంటి  ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ఇన్ బిల్ట్ వైఫై, రెండు HDMI పోర్ట్స్, యు.ఎస్.బి పోర్ట్, రెండు 10 వాట్ డాల్బీ డిజిటల్ ప్లస్ స్పీకర్స్ , కలిగి ఉన్నాయి. 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address