4000mAh బ్యాటరీతో Samsung Galaxy Tab A 7.0 టాబ్లెట్(ధర రూ.9,500)

సామ్ సంగ్ ఇండియన్ మార్కెట్ లోకి కొత్తగా Samsung Galaxy Tab A 7.0 టాబ్లెట్ ని విడుదల చేసింది. ఈ టాబ్లెట్ యొక్క ధర రూ. 9,500. అమెజాన్ ఆన్ లైన్ స్టోర్ లో కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy Tab A 7.0 - 4000mAh బ్యాటరీతో Samsung Galaxy Tab A 7.0 టాబ్లెట్(ధర రూ.9,500)

Samsung Galaxy Tab A 7.0 టాబ్లెట్  7 అంగుళాల HD డిస్ ప్లే, 1.5 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.5జిబి ర్యామ్, 8 జిబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 4.0 కనెక్టివిటీ ఫీచర్స్ సపోర్ట్ చేస్తుంది. 4000 mAh సామర్ద్యం గల బ్యాటరీ కలిగి ఉంది. 

Samsung Galaxy Tab A 7.0 క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 7 అంగుళాల HD డిస్ ప్లే
» 1.5 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్
» 1.5జిబి ర్యామ్
» 8జిబి ఇంటర్నల్ మెమరీ, మైక్రో ఎస్ డి కార్డు ద్వారా 200జిబి వరకు విస్తరించుకొనే అవకాశం

» 5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా 
» 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 4000 mAH బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 4.0

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

మమ్మల్ని అనుసరించండి