#Samsung Galaxy S9+ స్మార్ట్ ఫోన్ పై రూ.7,000 వరకు తగ్గింపు

సామ్ సంగ్ కంపెనీ తన Galaxy S9+ స్మార్ట్ ఫోన్ పై రూ.7,000 వరకు తగ్గింపు ని ప్రకటించింది. గత సంత్సరపు స్మార్ట్ ఫోన్ విడుదల అయినప్పుడు రూ.64,900(64జిబి) ధరగా ఉన్న ఫోన్, ఇప్పుడు రూ.55,900 లకి లభిస్తుంది. అలాగే రూ.7,000 తగ్గింపుతో  128జిబి రూ.61,900 లకి, 256జిబి రూ.65,900 లకి లభిస్తుంది. 

Samsung Galaxy S9 - #Samsung Galaxy S9+ స్మార్ట్ ఫోన్ పై రూ.7,000 వరకు తగ్గింపు

Samsung Galaxy S9+ స్మార్ట్ ఫోన్ 6.2 అంగుళాల క్వాడ్ HD+ సూపర్ AMOLED డిస్ ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్,  ఆక్టా కోర్ Exynos 9810 ప్రాసెసర్, 6 జిబి ర్యామ్, 64/128/256 జిబి ఇంటర్నల్ మెమరీ, 400 జిబి మైక్రో ఎస్.డి కార్డు స్లాట్, 12+12 మెగా పిక్సెల్ డ్యూయల్ మెయిన్ కెమెరాలు, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా  కలిగి ఉంది. 

ఆండ్రాయిడ్ 8.0 Oreo ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. 3500 mAh బ్యాటరీ కలిగి ఉంది. 4జి VoLTE, వై ఫై, యు ఎస్ బి 3.1, ఎన్.ఎఫ్.సి, బ్లూ టూత్ 5 LE  కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది. 

amazona - #Samsung Galaxy S9+ స్మార్ట్ ఫోన్ పై రూ.7,000 వరకు తగ్గింపు

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: