మార్కెట్ లోకి #Samsung Galaxy On8(2018) స్మార్ట్ ఫోన్(ధర రూ.16,990)

సామ్ సంగ్ మార్కెట్ లోకి Samsung Galaxy On8(2018) స్మార్ట్ ఫోన్ ని  విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర రూ. 16,990. ఆగష్టు 6 నుండి ఫ్లిప్ కార్ట్, సామ్ సంగ్ స్టోర్స్ లో కొనుగోలుకి అందుబాటులోకి రానుంది. బ్లూ, బ్లాక్  కలర్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy On82018 - మార్కెట్ లోకి #Samsung Galaxy On8(2018) స్మార్ట్ ఫోన్(ధర రూ.16,990)

Samsung Galaxy On8(2018) స్పెసిఫికేషన్స్, ఫీచర్స్:
Samsung Galaxy On8(2018) స్మార్ట్ ఫోన్ 6 అంగుళాల HD సూపర్ AMOLED డిస్ ప్లే, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ మెమరీ, 256 జిబి మైక్రో ఎస్.డి కార్డు స్లాట్, 16 మెగా పిక్సెల్ డ్యూయల్ మెయిన్ కెమెరాలు, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా  కలిగి ఉంది. 

ఆండ్రాయిడ్ 8.0 Oreo ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. 3500 mAh బ్యాటరీ కలిగి ఉంది. 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 4.2  కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది.  

Samsung Galaxy On8(2018) క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 6 అంగుళాల HD సూపర్ AMOLED డిస్ ప్లే
» 1480 X 720 రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 8.0 Oreo ఆపరేటింగ్ సిస్టం
» ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్
» 4 జిబి ర్యామ్
» 16 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 64 జిబి ఇంటర్నల్ మెమరీ
» ఫింగర్ ప్రింట్ స్కానర్
» 3500 mAH బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 4.2

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: