#Samsung Galaxy Note 8 స్మార్ట్ ఫోన్ పై రూ.12,000 వరకు తగ్గింపు

సామ్ సంగ్ కంపెనీ తన Galaxy Note 8 స్మార్ట్ ఫోన్ పై రూ.12,000 వరకు తగ్గింపు ని ప్రకటించింది. గత సంత్సరపు సెప్టెంబర్ నెలలో స్మార్ట్ ఫోన్ విడుదల అయినప్పుడు రూ.67,900 ధరగా ఉన్న ఫోన్, ఇప్పుడు రూ.55,900 లకి లభిస్తుంది. అమెజాన్, సామ్ సంగ్ స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు. మిడ్ నైట్ బ్లాక్, గోల్డ్  కలర్స్ లో లభిస్తుంది.

samsung galaxy note 8 - #Samsung Galaxy Note 8 స్మార్ట్ ఫోన్ పై రూ.12,000 వరకు తగ్గింపు

Samsung Galaxy Note 8 స్మార్ట్ ఫోన్ 6.3 అంగుళాల క్వాడ్ HD సూపర్ AMOLED డిస్ ప్లే, ఆక్టా కోర్ Exynos 8895 ప్రాసెసర్, 6 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ మెమరీ, 256 జిబి మైక్రో ఎస్.డి కార్డు స్లాట్, 12 మెగా పిక్సెల్ డ్యూయల్ మెయిన్ కెమెరాలు, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా  కలిగి ఉంది. 

ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. 3300 mAh బ్యాటరీ కలిగి ఉంది. 4జి VoLTE, వై ఫై, యు ఎస్ బి టైప్ సి, ఎన్.ఎఫ్.సి, బ్లూ టూత్  కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది.  

amazona - #Samsung Galaxy Note 8 స్మార్ట్ ఫోన్ పై రూ.12,000 వరకు తగ్గింపు

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

కామెంట్స్:

మమ్మల్ని అనుసరించండి