ఈ రోజు మద్యాహ్నం 12 గం.లకు Samsung Galaxy M30 స్మార్ట్ ఫోన్ సేల్

శాంసంగ్ ఇండియన్ మార్కెట్లోకి కొత్తగా Samsung Galaxy M30 స్మార్ట్ ఫోన్ విడుదలయిన అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు(మార్చి 12) మద్యాహ్నం 12 గం.ల నుండి అమెజాన్ ఆన్ లైన్ స్టోర్ లో కొనుగోలుకి అందుబాటులోకి రానుంది. 4జీబీ ర్యామ్ /64జీబీ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ యొక్క ధర రూ. 14,990 మరియు 6జీబీ ర్యామ్ /128జీబీ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ యొక్క ధర రూ. 17,990. 

Galaxy M30 - ఈ రోజు మద్యాహ్నం 12 గం.లకు Samsung Galaxy M30 స్మార్ట్ ఫోన్ సేల్

అమెజాన్ ఆన్లైన్ స్టోర్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Samsung Galaxy M30 క్విక్ స్పెసిఫికేషన్స్ :

» 6.4 అంగుళాల ఫుల్ HD AMOLED డిస్‌ప్లే
» 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
» ఆండ్రాయిడ్ 8.1 oreo
» Exynos 7904 ప్రాసెస‌ర్‌
» 4/6 జీబీ ర్యామ్,
» 64/128 జీబీ స్టోరేజ్
» 13+5+5 మెగాపిక్సల్ ట్రిపుల్ మెయిన్ కెమెరాలు
» 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
» డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 
» 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: