Samsung Galaxy J7 Max, Galaxy J7 Pro స్మార్ట్ ఫోన్స్ పై రూ.3000 వరకు తగ్గింపు

సామ్ సంగ్ తన Galaxy J7 Max మరియు Galaxy J7 Pro స్మార్ట్ ఫోన్స్ పై తగ్గింపు ని ప్రకటించింది. గతంలో Samsung Galaxy J7 Max స్మార్ట్ ఫోన్ విడుదల అయినప్పుడు రూ.17,990 ధరగా ఉన్న ఫోన్, రూ.3000 తగ్గింపుతో ఇప్పుడు రూ.14,900లకి లభిస్తుంది. అలాగే Samsung Galaxy J7 Pro స్మార్ట్ ఫోన్ విడుదల అయినప్పుడు రూ.20,900 ధరగా ఉన్న ఫోన్, రూ.2000 తగ్గింపుతో ఇప్పుడు రూ.18,900లకి లభిస్తుంది.   ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఆన్ లైన్ స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు.

 Samsung Galaxy J7 Max - Samsung Galaxy J7 Max, Galaxy J7 Pro స్మార్ట్ ఫోన్స్ పై రూ.3000 వరకు తగ్గింపు

Samsung Galaxy J7 Max క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 5.7 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే
» 1080 X 1920 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం
» 1.6 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్  మీడియా టెక్ హేలియో P20 ప్రాసెసర్
» 4 జిబి ర్యామ్
» 32 జిబి ఇంటర్నల్ మెమరీ
» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 3300 mAh బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 

amazona - Samsung Galaxy J7 Max, Galaxy J7 Pro స్మార్ట్ ఫోన్స్ పై రూ.3000 వరకు తగ్గింపు

Samsung Galaxy J7 Pro క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 5.5 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే
» 1080 X 1920 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం
» 1.6 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్  Exynos 7870 ప్రాసెసర్
» 3 జిబి ర్యామ్
» 64 జిబి ఇంటర్నల్ మెమరీ
» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 3600 mAh బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 

amazona - Samsung Galaxy J7 Max, Galaxy J7 Pro స్మార్ట్ ఫోన్స్ పై రూ.3000 వరకు తగ్గింపు

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

మమ్మల్ని అనుసరించండి