మార్కెట్ లోకి #Samsung Galaxy A8 Star స్మార్ట్ ఫోన్: ధర,స్పెసిఫికేషన్స్,ఫీచర్స్ వివరాలు

సామ్ సంగ్ ఇండియన్ మార్కెట్ లోకి Samsung Galaxy A8 Star స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర రూ. 34,990.

Samsung Galaxy A8 Star - మార్కెట్ లోకి #Samsung Galaxy A8 Star స్మార్ట్ ఫోన్: ధర,స్పెసిఫికేషన్స్,ఫీచర్స్ వివరాలు 

 

Samsung Galaxy A8 Star స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ :

Samsung Galaxy A8 Star స్మార్ట్ ఫోన్ 6.28 అంగుళాల ఫుల్ HD సూపర్ AMOLED డిస్ ప్లే, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్, 6జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ మెమరీ, 16+24 మెగా పిక్సెల్ డ్యూయల్ మెయిన్ కెమెరాలు, 24 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా  కలిగి ఉంది.  అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్, పేస్ అన్ లాక్ ఫీచర్స్ కలిగి ఉంది.

ఆండ్రాయిడ్ 8.0(Oreo) ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ గల 3700 mAh బ్యాటరీ కలిగి ఉంది. 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 5 LE కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది.  

Samsung Galaxy A8 Star క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 6.28 అంగుళాల ఫుల్ HD సూపర్ AMOLED డిస్ ప్లే
» 2220 X 1080 రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 8.0(Oreo) ఆపరేటింగ్
» ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్
» 6 జిబి ర్యామ్
» 64జిబి ఇంటర్నల్ మెమరీ

» 16+24 మెగా పిక్సెల్ డ్యూయల్ మెయిన్ కెమెరాలు 
» 24 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 3700 mAH బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 5 LE

Samsung Galaxy A8 Star బ్లాక్ కలర్ లో లభిస్తుంది. అమెజాన్ ఆన్ లైన్ స్టోర్స్ లో ఆగష్టు 27 నుండి కొనుగోలు చేయవచ్చు.

ఈ ధరలో OnePlus 6, Asus ZenFone 5z, Xiaomi Poco F1 స్మార్ట్ ఫోన్స్ కి పోటిదారుగా చెప్పుకోవచ్చు. 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: