మార్కెట్ లోకి Panasonic P100 స్మార్ట్ ఫోన్(ధర రూ.5,299)

OFFERS:

పానాసోనిక్ కంపెనీ మార్కెట్ లోకి  కొత్తగా Panasonic P100 అనే స్మార్ట్ ఫోన్ ని  విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర రూ.5,299. గోల్డ్, బ్లూ, బ్లాక్, డార్క్ గ్రే కలర్స్ లో లభిస్తుంది.
 Panasonic P100 - మార్కెట్ లోకి Panasonic P100 స్మార్ట్ ఫోన్(ధర రూ.5,299)   

Panasonic P100 స్మార్ట్ ఫోన్ 5 అంగుళాల HD డిస్ ప్లే, 1.25 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6737 ప్రాసెసర్, 1జిబి/2జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమరీ, 128 జిబి మైక్రో ఎస్ డి కార్డు స్లాట్, 8 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2200 mAh బ్యాటరీ కలిగి ఉంది. 

4జి VoLTE, డ్యూయల్ సిమ్, వైఫై, మైక్రో యు.ఎస్.బి, బ్లూ టూత్ కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం తో పని చేస్తుంది. 

Panasonic P100 క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 5 అంగుళాల HD డిస్ ప్లే
» 1280 X 720 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం
» 1.25 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6737 ప్రాసెసర్
» 1 జిబి/2 జిబి ర్యామ్
» 8 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా
» 16 జిబి ఇంటర్నల్ మెమరీ
» 2200 mAH బ్యాటరీ
» 4జి VoLTE, డ్యూయల్ సిమ్, వైఫై, మైక్రో యు.ఎస్.బి, బ్లూ టూత్

You May Also Like:

కామెంట్స్:

Follow