6.4 ఫుల్ HD+ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ తో Oppo K1 స్మార్ట్ ఫోన్(ధర రూ.16,990)

Oppo కంపెనీ ఇండియన్ మార్కెట్ లోకి Oppo K1 స్మార్ట్ ఫోన్ ని  విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర ధర రూ.16,990. ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు.

Oppo K1 - 6.4 ఫుల్ HD+ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ తో Oppo K1 స్మార్ట్ ఫోన్(ధర రూ.16,990)

Oppo K1 స్మార్ట్ ఫోన్ 6.4 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్ ప్లే,   ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ మెమరీ, 16+2 MP డ్యూయల్ మెయిన్ కెమెరాలు, 25 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాని కలిగి ఉంది. 

ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం బేస్డ్ Color OS5.2 తో పని చేస్తుంది. 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 5 కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది. 3600 mAh సామర్ద్యం గల బ్యాటరీ కలిగి ఉంది. 

Oppo K1 క్విక్ స్పెసిఫికేషన్స్ :
»  6.4 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్ ప్లే
» 2340 X 1080 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం (Color OS5.2)
» ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్,
» 4 జిబి ర్యామ్
» 16+2 MP డ్యూయల్ మెయిన్ కెమెరాలు
» 25 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 64 జిబి ఇంటర్నల్ మెమరీ
» 3600 mAh బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 5

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

మమ్మల్ని అనుసరించండి