6.2 HD+ డిస్ ప్లే, డ్యూయల్ మెయిన్ కెమెరా, 4230mAh బ్యాటరీతో Oppo A3s స్మార్ట్ ఫోన్(ధర రూ.10,990)

Oppo కంపెనీ ఇండియన్ మార్కెట్ లోకి Oppo A3s స్మార్ట్ ఫోన్ ని  విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర ధర రూ.10,990. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఆన్ లైన్ స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు.

 

Oppo A3s - 6.2 HD+ డిస్ ప్లే, డ్యూయల్ మెయిన్ కెమెరా, 4230mAh బ్యాటరీతో Oppo A3s స్మార్ట్ ఫోన్(ధర రూ.10,990)

Oppo A3s స్మార్ట్ ఫోన్ 6.2 అంగుళాల HD+ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్, 2జిబి ర్యామ్, 16జిబి ఇంటర్నల్ మెమరీ, 13+2 MP డ్యూయల్ మెయిన్ కెమెరాలు, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాని కలిగి ఉంది. 

ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం బేస్డ్ Color OS5.1 తో పని చేస్తుంది. 4జి VoLTE, వై ఫై, యు.ఎస్.బి OTG, బ్లూ టూత్ 4.2 కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది. 4230 mAh సామర్ద్యం గల బ్యాటరీ కలిగి ఉంది. 

 

Oppo A3s క్విక్ స్పెసిఫికేషన్స్ :
»  6.2 అంగుళాల HD+ డిస్ ప్లే
» 1520 X 720 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం (Color OS5.1)
» స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్
» 2 జిబి ర్యామ్
» 13+2 MP డ్యూయల్ మెయిన్ కెమెరాలు
» 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 16 జిబి ఇంటర్నల్ మెమరీ
» 4230 mAh బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, యు.ఎస్.బి OTG, బ్లూ టూత్ 4.2

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address