స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, డ్యూయల్ మెయిన్ కెమెరాలతో Nokia 8 స్మార్ట్ ఫోన్

HMD గ్లోబల్ ఇండియన్ మార్కెట్ లోకి Nokia 8 స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర రూ. 36,999. అక్టోబర్ 14 నుండి అమెజాన్ ఆన్ లైన్ స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు. 

Nokia 8 1024x533 - స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, డ్యూయల్ మెయిన్ కెమెరాలతో Nokia 8 స్మార్ట్ ఫోన్

Nokia 8 స్మార్ట్ ఫోన్ 5.3 అంగుళాల క్వాడ్ HD LCD డిస్ ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, 4 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ మెమరీ, 13 + 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాలు, 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ తో 3090 mAh బ్యాటరీ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది.

4జి VoLTE, వై ఫై, యు ఎస్ బి టైప్ సి, జిపిఎస్, బ్లూ టూత్ 5.0 కనెక్టివిటీ ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది. 

ir?t=teludigi 21&l=alb&o=31&a=B072LNVPMN - స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, డ్యూయల్ మెయిన్ కెమెరాలతో Nokia 8 స్మార్ట్ ఫోన్ir?t=teludigi 21&l=alb&o=31&a=B0745BNFYV - స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, డ్యూయల్ మెయిన్ కెమెరాలతో Nokia 8 స్మార్ట్ ఫోన్ir?t=teludigi 21&l=alb&o=31&a=B072NCDTK9 - స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, డ్యూయల్ మెయిన్ కెమెరాలతో Nokia 8 స్మార్ట్ ఫోన్

STORE OFFERS

Nokia 8 క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 5.3 అంగుళాల క్వాడ్ HD LCD డిస్ ప్లే
» 2560 X 1440 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం
» ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్
» 4 జిబి ర్యామ్
» 13+13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాలు 
» 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 64 జిబి ఇంటర్నల్ మెమరీ
» 3090 mAH బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, యు ఎస్ బి టైప్ సి, జిపిఎస్, బ్లూ టూత్ 5.0

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్:

మమ్మల్ని అనుసరించండి