మార్కెట్ లోకి Moto G5S, Moto G5S Plus స్మార్ట్ ఫోన్స్: ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

లెనోవో ఇండియన్ మార్కెట్ లోకి Moto G5S, Moto G5S Plus స్మార్ట్ ఫోన్స్ ని విడుదల చేసింది.  ఈ స్మార్ట్ ఫోన్స్  యొక్క వరుసగా రూ.13,999 మరియు రూ.15,999. అమెజాన్ ఆన్ లైన్ స్టోర్లో కొనుగోలు చేయవచ్చు.

Moto G5S Plus - మార్కెట్ లోకి Moto G5S, Moto G5S Plus స్మార్ట్ ఫోన్స్: ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

Moto G5S స్మార్ట్ ఫోన్ 5.2 అంగుళాల ఫుల్ HD(1920X1080) డిస్ ప్లే, గొరిల్లా కార్నింగ్ గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టా కోర్ క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, 3జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ మెమరీ, 16 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ కనెక్టివిటీ ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం తో పనిచేస్తుంది. 3000 mAh బ్యాటరీ కలిగి ఉంది. 

amazona - మార్కెట్ లోకి Moto G5S, Moto G5S Plus స్మార్ట్ ఫోన్స్: ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

Moto G5S Plus స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం తో పనిచేస్తుంది. 5.5 అంగుళాల ఫుల్ HD(1920X1080) డిస్ ప్లే, 2 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ మెమరీ, రెండు 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాలు, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ కనెక్టివిటీ ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది. టర్బో ఛార్జింగ్ ఫీచర్ గల  3000 mAh బ్యాటరీ కలిగి ఉంది. 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: