5000 mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 9.0 Pie ఓఎస్ తో Moto G7 Power స్మార్ట్ ఫోన్

మోటోరోలా ఇండియన్ మార్కెట్ లోకి Moto G7 Power స్మార్ట్ ఫోన్ ని  విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర రూ.13,999.

Moto G7 Power - 5000 mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 9.0 Pie ఓఎస్ తో Moto G7 Power స్మార్ట్ ఫోన్

Moto G7 Power స్మార్ట్ ఫోన్ 6.2 అంగుళాల HD డిస్ ప్లే,   ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ మెమరీ, 12 MP మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాని కలిగి ఉంది. 

ఆండ్రాయిడ్ 9.0 Pie ఆపరేటింగ్ సిస్టం తో పని చేస్తుంది. 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 4.2 LE కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది. 5000 mAh సామర్ద్యం గల బ్యాటరీ కలిగి ఉంది. 

Moto G7 Power క్విక్ స్పెసిఫికేషన్స్ :
»  6.2 అంగుళాల HD డిస్ ప్లే
» 1570 X 720 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 9.0 Pie ఆపరేటింగ్ సిస్టం
» ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్,
» 4 జిబి ర్యామ్
» 12 MP మెయిన్ కెమెరాల
» 8 MP ఫ్రంట్ కెమెరా
» 64 జిబి ఇంటర్నల్ మెమరీ
» 5000 mAh బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 4.2 LE

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address