Moto G5S స్మార్ట్ ఫోన్ పై రూ.5000 తగ్గింపు

మోటోరోలా కంపెనీ తన Moto G5S స్మార్ట్ ఫోన్ పై రూ.5000 శాశ్వత తగ్గింపు ని ప్రకటించింది.  గత ఆగష్టు నెలలో స్మార్ట్ ఫోన్ విడుదల అయినప్పుడు రూ.14,999 ధరగా ఉన్న ఫోన్, ఇప్పుడు రూ.9,999 లకి లభిస్తుంది.

Moto G5S - Moto G5S స్మార్ట్ ఫోన్ పై రూ.5000 తగ్గింపు

Moto G5S స్మార్ట్ ఫోన్ 5.2 అంగుళాల ఫుల్ HD(1920X1080) డిస్ ప్లే, గొరిల్లా కార్నింగ్ గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టా కోర్ క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, 3జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ మెమరీ, 16 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ కనెక్టివిటీ ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం తో పనిచేస్తుంది. 3000 mAh బ్యాటరీ కలిగి ఉంది. 

amazona - Moto G5S స్మార్ట్ ఫోన్ పై రూ.5000 తగ్గింపు

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

మమ్మల్ని అనుసరించండి