ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్ లకి అందుబాటులోకి మైక్రో సాఫ్ట్ Edge బ్రౌజరు

microsoft edge android - ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్ లకి అందుబాటులోకి మైక్రో సాఫ్ట్ Edge బ్రౌజరు

మైక్రో సాఫ్ట్ Edge బ్రౌజరుని  ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్   డివైస్ లకి విడుదల చేసింది. ఇంతకముందు ఒక నెల క్రితం బీటా వెర్షన్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. Edge బ్రౌజరుని ఆండ్రాయిడ్ యూజర్స్ గూగుల్ ప్లే స్టోర్ నుండి, ఐఓఎస్ యూజర్స్ ఆప్ స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మైక్రో సాఫ్ట్ Edge బ్రౌజరు ఫేవరెట్స్, రీడింగ్ లిస్టు, న్యూ ట్యాబ్ పేజి,  రీడింగ్ వ్యూ,  ఇన్ ప్రైవేట్ టాబ్, రోమింగ్ పాస్ వర్డ్స్, ఫీచర్స్  కలిగి ఉంది.

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address