5000mAh బ్యాటరీతో Micromax Bharat 5 స్మార్ట్ ఫోన్(ధర రూ.5,555)

మైక్రో మాక్స్ కంపెనీ Micromax Bharat 5 స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర రూ. 5,555. అన్ని ఆఫ్ లైన్ స్టోర్స్ లో లభిస్తుంది.

Micromax Bharat 5 - 5000mAh బ్యాటరీతో Micromax Bharat 5 స్మార్ట్ ఫోన్(ధర రూ.5,555)

 

Bharat 5 స్మార్ట్ ఫోన్ 5.2 అంగుళాల HD డిస్ ప్లే,  1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమరీ, ఎల్.ఇ.డి ఫ్లాష్ గల 5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, ఎల్.ఇ.డి ఫ్లాష్ గల 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.

4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 4.0 కనెక్టివిటీ ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం తో పని చేస్తుంది. 5000 mAh సామర్ద్యం గల బ్యాటరీ కలిగి ఉంది

Micromax Bharat 5 క్విక్ స్పెసిఫికేషన్స్ :

» 5.2 అంగుళాల HD డిస్ ప్లే
» 1280 X 720 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం
» 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
» 1 జిబి ర్యామ్
» 5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా 
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 16 జిబి ఇంటర్నల్ మెమరీ, మైక్రో ఎస్ డి కార్డు ద్వారా 64 జిబి వరకు విస్తరించుకొనే అవకాశం
» 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 4.0

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్:

మమ్మల్ని అనుసరించండి