మార్కెట్లోకి Mi స్పోర్ట్స్ బ్లూ టూత్ ఇయర్ ఫోన్స్(ధర రూ.1499)

షావోమీ కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి Mi Sports Bluetooth Earphones Basic ని విడుదల చేసింది. ఈ బ్లూ టూత్ ఇయర్ ఫోన్స్ యొక్క ధర రూ.1499. బ్లాక్, వైట్  కలర్స్ లో లభిస్తుంది.

Mi Sports Bluetooth Earphones Basic - మార్కెట్లోకి Mi స్పోర్ట్స్ బ్లూ టూత్ ఇయర్ ఫోన్స్(ధర రూ.1499)

120 mAh కెపాసిటీ కలిగిన బేటరీ ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లో  పొందుపరచబడింది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 9 గం.లపాటు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. క్లియర్ ఆడియో కోసం బిల్ట్ ఇన్ MEMS మైక్రో ఫోన్, స్వెట్ ప్రూఫ్, బ్లూ టూత్ 4.1 ఫీచర్స్ కలిగి ఉంది. ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ యొక్క బరువు 13.6 గ్రామ్స్

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: