రూ.1,999 లకే Xiaomi Mi హోమ్ సెక్యూరిటీ కెమెరా

Xiaomi ఇండియన్ మార్కెట్‌లోకి కొత్తగా Mi హోమ్ సెక్యూరిటీ కెమెరాని విడుదల చేసింది. ఇప్పటికే మొబైల్, టీవీలతో మార్కెట్‌ ని శాసిస్తున్న షావోమీ, ఇప్పుడు కొత్త కొత్త ప్రొడక్ట్స్ ని విడుదల చేస్తూ ఉంది. Mi హోమ్ సెక్యూరిటీ కెమెరా యొక్క ధర రూ.1,999. ఫిబ్రవరి 14 నుండి  mi.com ఆన్‌లైన్ స్టోర్ లో  కొనుగోలు చేయవచ్చు.

Mi Home Security Camera Basic - రూ.1,999 లకే Xiaomi Mi హోమ్ సెక్యూరిటీ కెమెరా

ఈ కెమెరాతో  10 మీటర్ల దూరం వరకు 130 డిగ్రీల ఫుల్ హెచ్‌డీ పిక్చర్స్ ని రికార్డ్ చేయవచ్చు. మోషన్ డిటెక్షన్, BSI సెన్సార్, పిక్చర్ ఇన్ పిక్చర్, టాక్ బ్యాక్ ,మైక్రో ఎస్‌డీ కార్డ్, ఇన్‌ఫ్రారెడ్ లైట్స్, టూ వే వాయిస్ కమ్యూనికేషన్,  నాయిస్ క్యాన్సలింగ్ మైక్రోఫోన్ వంటి ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది. 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: