ఇండియన్ మార్కెట్ లోకి Xiaomi Mi కార్ చార్జర్, 2 ఇన్ 1 యు.ఎస్.బి కేబుల్

Xiaomi మార్కెట్ లోకి కొత్తగా Mi కార్ చార్జర్, టూ ఇన్ వన్ యు.ఎస్.బి కేబుల్ ని విడుదల చేసింది. Mi కార్ చార్జర్ యొక్క ధర రూ. 799, యు.ఎస్.బి కేబుల్ యొక్క ధర రూ. 299. Mi.com వెబ్ సైట్ లో కొనుగోలు చేయవచ్చు.  

Mi car charger - ఇండియన్ మార్కెట్ లోకి Xiaomi Mi కార్ చార్జర్, 2 ఇన్ 1 యు.ఎస్.బి కేబుల్

Mi కార్ చార్జర్ మొత్తం మెటల్ బాడీ కలిగి ఉంది. 5V/3.6A రెండు యు.ఎస్.బి పోర్ట్స్ కలిగి ఉంది. రెండు డివైస్ లను ఒకే సారి ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ని కలిగి ఉంది.   Xiaomi, Apple, BlackBerry, Samsung, HTC, Google స్మార్ట్ ఫోన్స్ మరియు టాబ్లెట్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ ఇండికేషన్ కోసం వైట్ ఎల్.ఇ.డి ని ఇచ్చారు.

Mi usb cable 241x300 - ఇండియన్ మార్కెట్ లోకి Xiaomi Mi కార్ చార్జర్, 2 ఇన్ 1 యు.ఎస్.బి కేబుల్

Mi యు.ఎస్.బి కేబుల్ టైప్ సి, మైక్రో  యు.ఎస్.బి  గల డివైస్ లను  సపోర్ట్ చేస్తుంది. 100 సెంటిమీటర్ల పొడవు గల ఈ కేబుల్ క్విక్ ఛార్జింగ్, సేఫ్  ఛార్జింగ్  ఫీచర్స్ సపోర్ట్ చేస్తుంది. Mi కార్ చార్జర్ సిల్వర్ కలర్ లోను, Mi యు.ఎస్.బి కేబుల్ వైట్ కలర్ లోను లభిస్తున్నాయి.

[amazon_link asins=’B0179GU7NC,B06XSYKJCJ,B01CZCQ30Q’ template=’Post-ProductGrid’ store=’teludigi-21′ marketplace=’IN’ link_id=’8985a0f7-931d-11e7-8499-353f4ed3ab99′]

YOU MAY ALSO LIKE THIS VIDEO:

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address