ఫుల్ విజన్ డిస్ ప్లే, 4జి VoLTE తో LG Q6 లేటెస్ట్ స్మార్ట్ ఫోన్(ధర రూ.14,990)

LG కొత్తగా మార్కెట్ లోకి LG Q6 అనే స్మార్ట్ ఫోన్ ని  విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర రూ. 14,990. అమెజాన్ ఆన్ లైన్ స్టోర్ లో లభిస్తుంది.

LG Q6a - ఫుల్ విజన్ డిస్ ప్లే, 4జి VoLTE తో LG Q6 లేటెస్ట్  స్మార్ట్ ఫోన్(ధర రూ.14,990)

LG Q6 స్మార్ట్ ఫోన్ 5.5 అంగుళాల FHD+ ఫుల్ విజన్ డిస్ ప్లే, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 435 ప్రాసెసర్, 3 జిబి ర్యామ్, 32బి ఇంటర్నల్ మెమరీ, 2 టిబి ఎక్స్టర్నల్ మెమరీ స్లాట్, ఎల్ఇడి ఫ్లాష్ గల 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.

ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం తో పని చేస్తుంది. 4జి VoLTE, డ్యూయల్ సిమ్, వై ఫై, యు.ఎస్.బి OTG , జిపిఎస్, బ్లూ టూత్ 4.2 LE కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 3000 mAh బ్యాటరీ కలిగి ఉంది.  amazona - ఫుల్ విజన్ డిస్ ప్లే, 4జి VoLTE తో LG Q6 లేటెస్ట్  స్మార్ట్ ఫోన్(ధర రూ.14,990)

LG Q6 క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 5.5 అంగుళాల FHD+ ఫుల్ విజన్ డిస్ ప్లే
» 2160 X 1080 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం
» ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 435 ప్రాసెసర్
» 3 జిబి ర్యామ్
» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 32 జిబి ఇంటర్నల్ మెమరీ
» 3000 mAH బ్యాటరీ
» 4జి VoLTE, డ్యూయల్ సిమ్, వై ఫై, యు.ఎస్.బి OTG , జిపిఎస్, బ్లూ టూత్ 4.2 LE

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

కామెంట్స్:

మమ్మల్ని అనుసరించండి